Monday, July 13, 2020

Mass » Anna nadichoste mass      మాస్ » అన్న నడిచొస్తే మాస్

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Anna nadichoste mass / అన్న నడిచొస్తే మాస్
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున , Jyothika / జ్యోతిక ,},{SongDetails:Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,},{SongDetails:Lyrics Writer : Sahithi / సాహితి ,},{SongDetails:Singer : Mano (nagoor babu) / మనో (నాగూర్ బాబు)  ,  Ravi Varma / రవి వర్మ ,},{SongDetails:Song Category : Others
mAs... ma.. ma..mAs hey  maLlA

anna naDicostE mAs anna niMcuMTE mAs

anna lukkEstEmAs ...ma..ma...mAs Ey rO mAs

anna PAMTEstE mAs anna SharTEstE mAs

anna maDateDitE mAs ayyA mAs ...adIlekka

anna kaLlerrabaDi aTTE cUstEnE

alA BUmE guDDavutuMdirA mAs

anna kALletti marI aTTA aDugEstE

ika aDDE evaDo#0C4D;stuDurA mAs

hE...maMciga uMTE maMcini paMcE maniShE kADaMTa

mari mAyalu cEstE evvaDikainA

maddela cappuDu tappadu pommaMTA

annA.. okasAri pADannA....

hE... bagulu...bigulu...sebalu...abbulu

manaM aDugupeDitE vijil vijilu

hE... bagulu...bigulu...sebalu...abbulu

manaM modalupeDitE piData pagulu        ||anna naDicostE||

kO: uy...uy....uy...uy....

a; hey...ciMdE cirunavvutO ilA peMcukunE snEhAlatO

nI sATi vArikaMdarikI prEma paMcarA

A prEmakiMka prANamaina paNamupeTTarA

hey... vastE O buddhuDilA istU vastAnu ilA

dOstI kaTTEstA biDDA mAs...mAs....mAs..

cEsE mA kaShTamilA mOstU pOtuMTE

ika SAsti cEsEstadirA mAs....

hEy ....maMciga uMTE maMcini paMcE manasE mAsaMTa

are mAyalu cEstE evvarikainA

maddela cappuDutappadu pommaMTa       ||hE... bagulu....||

kO: A...A...A...A.... 

a: sarigama pada pamagarisa          kO: he....he.....

passA papa pada pada                  kO: he....he....

hE.... mArO mArO kurrOBalE  guMtalaka cilakammarO

idi dhUl pETa aDDA kAdu nATu sarukurO

calO malak pETa malupu dAka dummu dulaparO

hey.... poTTA cEpaTTukuni paninE cUpeTTamani

lollE peTTeyyadurA rA mAs ...mAs...mAs...

poTTE cEpaTTukuni EdO pani paTTukuni kAraM nErpEstadirA mAs

hEy... maMciga uMTE  maMcini paMcE manasE mAsaMTa

are mAyalu cEstE evvarikainA

maddela cappuDu tappadu pommaMTa                 ||hE.... bagulu....||

kO: anna naDicostE mAs anna nilabaDitE mAs

anna lukkEstE mAs... ma...ma..mas

a: ma... ma... mAs.

kO: anna PAMTEstE mAs anna SharTEstE mAs

anna ShU vEstE mAs ayyA mAs ...hE mAs




 
Click here to hear the son
మాస్... మ.. మ..మాస్ హెయ్  మళ్లా

అన్న నడిచొస్తే మాస్ అన్న నించుంటే మాస్

అన్న లుక్కేస్తేమాస్ ...మ..మ...మాస్ ఏయ్ రో మాస్

అన్న ఫాంటేస్తే మాస్ అన్న షర్టేస్తే మాస్

అన్న మడతెడితే మాస్ అయ్యా మాస్ ...అదీలెక్క

అన్న కళ్లెర్రబడి అట్టే చూస్తేనే

అలా భూమే గుడ్డవుతుందిరా మాస్

అన్న కాళ్లెత్తి మరీ అట్టా అడుగేస్తే

ఇక అడ్డే ఎవడొ్స్తుడురా మాస్

హే...మంచిగ ఉంటే మంచిని పంచే మనిషే కాడంట

మరి మాయలు చేస్తే ఎవ్వడికైనా

మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా

అన్నా.. ఒకసారి పాడన్నా....

హే... బగులు...బిగులు...సెబలు...అబ్బులు

మనం అడుగుపెడితే విజిల్ విజిలు

హే... బగులు...బిగులు...సెబలు...అబ్బులు

మనం మొదలుపెడితే పిడత పగులు        ||అన్న నడిచొస్తే||

కో: ఉయ్...ఉయ్....ఉయ్...ఉయ్....

అ; హెయ్...చిందే చిరునవ్వుతో ఇలా పెంచుకునే స్నేహాలతో

నీ సాటి వారికందరికీ ప్రేమ పంచరా

ఆ ప్రేమకింక ప్రాణమైన పణముపెట్టరా

హెయ్... వస్తే ఓ బుద్ధుడిలా ఇస్తూ వస్తాను ఇలా

దోస్తీ కట్టేస్తా బిడ్డా మాస్...మాస్....మాస్..

చేసే మా కష్టమిలా మోస్తూ పోతుంటే

ఇక శాస్తి చేసేస్తదిరా మాస్....

హేయ్ ....మంచిగ ఉంటే మంచిని పంచే మనసే మాసంట

అరె మాయలు చేస్తే ఎవ్వరికైనా

మద్దెల చప్పుడుతప్పదు పొమ్మంట       ||హే... బగులు....||

కో: ఆ...ఆ...ఆ...ఆ.... 

అ: సరిగమ పద పమగరిస          కో: హె....హె.....

పస్సా పప పద పద                  కో: హె....హె....

హే.... మారో మారో కుర్రోభలే  గుంతలక చిలకమ్మరో

ఇది ధూల్ పేట అడ్డా కాదు నాటు సరుకురో

చలో మలక్ పేట మలుపు దాక దుమ్ము దులపరో

హెయ్.... పొట్టా చేపట్టుకుని పనినే చూపెట్టమని

లొల్లే పెట్టెయ్యదురా రా మాస్ ...మాస్...మాస్...

పొట్టే చేపట్టుకుని ఏదో పని పట్టుకుని కారం నేర్పేస్తదిరా మాస్

హేయ్... మంచిగ ఉంటే  మంచిని పంచే మనసే మాసంట

అరె మాయలు చేస్తే ఎవ్వరికైనా

మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంట                 ||హే.... బగులు....||

కో: అన్న నడిచొస్తే మాస్ అన్న నిలబడితే మాస్

అన్న లుక్కేస్తే మాస్... మ...మ..మస్

అ: మ... మ... మాస్.

కో: అన్న ఫాంటేస్తే మాస్ అన్న షర్టేస్తే మాస్

అన్న షూ వేస్తే మాస్ అయ్యా మాస్ ...హే మాస్


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment