Monday, July 13, 2020

Maryaada Raamanna » Udyogam Oodipoyindi      మర్యాద రామన్న » ఉద్యోగం ఊడిపోయింది

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Udyogam Oodipoyindi / ఉద్యోగం ఊడిపోయింది

Song Details:Actor : Sunil / సునీల్ ,Actress : Saloni / సలోనీ ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Ranjit / రంజిత్ ,Song Category : Devotional Songs
udyOgaM UDipOyiMdi..

pOyiMdaa...po po po pOyiMdaa..

sadyOgaM saMtakeLLiMdi

gOviMdaa.. go go go gOviMdaa..

gOdaari IdaalaMTE.. kukkatOkainaa lEdaMDI..

E dEvuDi naDagaalannaa.. huMDiki chillara lEdu..

pedavi eMDipOtuMdi.. kaDupu maMDipOtuMdi..

pulusu kaaripOtuMdi..

eMdukilaa naa karma kaalipOyiMdi..





evaDaMDI baabU kRuShitO naasti durbhikShaM annaaDu..?

kRuShi uMdi.. durbhikShaM kUDaa uMdi..!!

chemaTODchE manuShulaki ElOTU raanE raadaMTaaru..?

EmaiMdI.. aa chemaTEgaa migiliMdi..!

ChI aMdi.. chEtilO gIta

naligiMdi.. nudiTipai raata..

TOTal gaa chIkaTayyiMdI laiphaMtaa..

pedavi eMDipOyiMdi..

pulusu kaaripOtuMdi..

eMdukilaa naa karma kaalipOyiMdi..



shani baabaay ShaaDOlaa veMTaaDutunnaaDEmO nannu..

panilEdu.. paakeTlO paisaalEdu..

duradRuShTaM ayaskaaMtaMlaa laagutunnaadanukuMTaanu..

EM chEyanu.. nE airen leggayyaanu..

bhichchamettaraa..! (siggupaDataanu)

jEbu kattera..! (veyyanE lEnu)

chachchipOmari.. aMtapani chachchinaa baabOy nE chEyalEnu...

lakku laagi tanniMdi.. tukku lEchipOyiMdi..

tikka tIripOyiMdi..

eMdukilaa naa karma kaalipOyiMdi..




Click here to hear the song
ఉద్యోగం ఊడిపోయింది..

 పోయిందా...పొ పొ పొ పోయిందా..

 సద్యోగం సంతకెళ్ళింది

 గోవిందా.. గొ గొ గొ గోవిందా..

 గోదారి ఈదాలంటే.. కుక్కతోకైనా లేదండీ..

 ఏ దేవుడి నడగాలన్నా.. హుండికి చిల్లర లేదు..

 పెదవి ఎండిపోతుంది.. కడుపు మండిపోతుంది..

 పులుసు కారిపోతుంది..

 ఎందుకిలా నా కర్మ కాలిపోయింది..





 ఎవడండీ బాబూ కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు..?

 కృషి ఉంది.. దుర్భిక్షం కూడా ఉంది..!!

 చెమటోడ్చే మనుషులకి ఏలోటూ రానే రాదంటారు..?

 ఏమైందీ.. ఆ చెమటేగా మిగిలింది..!

 ఛీ అంది.. చేతిలో గీత

 నలిగింది.. నుదిటిపై రాత..

 టోటల్ గా చీకటయ్యిందీ లైఫంతా..

 పెదవి ఎండిపోయింది..

 పులుసు కారిపోతుంది..

 ఎందుకిలా నా కర్మ కాలిపోయింది..



 శని బాబాయ్ షాడోలా వెంటాడుతున్నాడేమో నన్ను..

 పనిలేదు.. పాకెట్లో పైసాలేదు..

 దురదృష్టం అయస్కాంతంలా లాగుతున్నాదనుకుంటాను..

 ఏం చేయను.. నే ఐరెన్ లెగ్గయ్యాను..

 భిచ్చమెత్తరా..! (సిగ్గుపడతాను)

 జేబు కత్తెర..! (వెయ్యనే లేను)

 చచ్చిపోమరి.. అంతపని చచ్చినా బాబోయ్ నే చేయలేను...

 లక్కు లాగి తన్నింది.. తుక్కు లేచిపోయింది..

 తిక్క తీరిపోయింది..

 ఎందుకిలా నా కర్మ కాలిపోయింది..





ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment