Sunday, July 5, 2020

Maryaada Raamanna » Telugammaayee మర్యాద రామన్న » తెలుగమ్మాయి

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Telugammaayee / తెలుగమ్మాయి

Song Details:Actor : Sunil / సునీల్,Actress : Saloni / సలోనీ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Geetha madhuri / గీతా మాధురి  ,  MM. Keeravani / ఎమ్.ఎమ్ కీరవాణి,Song Category : Love & Romantic Songs
raayalasIma murisipaDElaa

raagala vaaDi janma tariMchElaa

mutyamaMTi sogasu mUTagaTTukuMdi

mUDu muLLu vEyamaMdi

telugammaayi telugammaayi 

kaLLalO vennelE velugammaayi

telugammaayi telugammaayi

aMdukOmannadi ninnu tana chEyi



palikE palukullO olikE tolakari

iMTlO kurisiMdO sirulE mari 

navvE navvullO tuLLE laahiri

jaMTai kalisiMdO kalatE hari

haMsala naDakala vayyaari ayinaa

EDaDugulu nI venakE

aashala vadhuvugaa ilaaga ilapai

jaarina jaabili tunakE

                //telugammaayi//



gEtalE ani chinna chUpeMduku

vaaTi lOtulu chUDalEreMduku

nadilO paDavalaa.. vaanalO goDugulaa

guvvapai gUDulaa.. kaMTipai reppalaa

jatapaDE..janmaki tODu uMTaanani 

manasulO maaTani manaku cheppakanE chebutuMdi

telugammaayi telugammaayi

guMDenE kuMchegaa malachiMdOyi

telugammaayi telugammaayi

aMdukomannadi ninnu tana chEyi



 
Click here to hear the song
రాయలసీమ మురిసిపడేలా

రాగల వాడి జన్మ తరించేలా

ముత్యమంటి సొగసు మూటగట్టుకుంది

మూడు ముళ్ళు వేయమంది

తెలుగమ్మాయి తెలుగమ్మాయి 

కళ్ళలో వెన్నెలే వెలుగమ్మాయి

తెలుగమ్మాయి తెలుగమ్మాయి

అందుకోమన్నది నిన్ను తన చేయి



పలికే పలుకుల్లో ఒలికే తొలకరి

ఇంట్లో కురిసిందో సిరులే మరి 

నవ్వే నవ్వుల్లో తుళ్ళే లాహిరి

జంటై కలిసిందో కలతే హరి

హంసల నడకల వయ్యారి అయినా

ఏడడుగులు నీ వెనకే

ఆశల వధువుగా ఇలాగ ఇలపై

జారిన జాబిలి తునకే

                //తెలుగమ్మాయి//



గేతలే అని చిన్న చూపెందుకు

వాటి లోతులు చూడలేరెందుకు

నదిలో పడవలా.. వానలో గొడుగులా

గువ్వపై గూడులా.. కంటిపై రెప్పలా

జతపడే..జన్మకి తోడు ఉంటానని 

మనసులో మాటని మనకు చెప్పకనే చెబుతుంది

తెలుగమ్మాయి తెలుగమ్మాయి

గుండెనే కుంచెగా మలచిందోయి

తెలుగమ్మాయి తెలుగమ్మాయి

అందుకొమన్నది నిన్ను తన చేయి
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment