Sunday, July 5, 2020

Maryaada Raamanna » Ammaayi Kitiki మర్యాద రామన్న » అమ్మాయి కిటికీ

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Ammaayi Kitiki / అమ్మాయి కిటికీ

Song Details:Actor : Sunil / సునీల్,Actress : Saloni / సలోనీ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Chaitra / చైత్ర ,  Karunya / కారుణ్య,Song Category : Love & Romantic Songs
ammaayi kiTikI pakkana kUrchuMdi..

kiTikIlOMcEM kanabaDutuMdi...

gaMTaki Debhbai maiLLa vEgaMtOTi..

I lOkaM parugeDutuMdaMDi..





akkaDa chUDu taaDi cheTTuMdi..

aakulu Upi TaaTA chebutuMdi..

jaabili eMduku veMTE vastuMdi..?

nIpaina manasaYYuMTuMdi..

paiki kiMdaki UgE nEla EmaMdi..?

nuvvu U aMTEnE uyyaalautaanaMdi..

mIdaki vachchE gaalEmanukuMTuMdi..

nI Usulu moyyaalaMTuMdi..!!

                        //ohOhO!!

ammaayi gummaM daggara nuMchuMdi..

gummaMlOMchEM kanabaDutuMdi..?

gaMTaki enabhai maiLLa vEgaMtOTi

E vEvO aalOchistuMdi..





UhiMchani majilI vachchiMdi..

naalO Uhalni malupulu tippiMdi..

ippaTi varaku eragani saMtOShaanni

iTTE naa muMdara uMchiMdi..

challani chIkaTi chuTTU kammuku vastuMdi..

vechchaTi chalimaMTaki aa chIkaTi karigiMdi..

nidduralOna kavviMchE kalakannaa..

nijameMtO aMdaMgaa uMdi..

                            //ohOhO!!

ammaayi kiTikI pakkana paDukuMdi..

kiTikIlOMcEM kanabaDutuMdi...

gaMTaki toMbai maiLLa vEgaMtOTi..

kunukochchI vaalipOyiMdi..

                            //ohOhO!!
 
Click here to hear the song
అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది..

కిటికీలోంచేం కనబడుతుంది...

గంటకి డెభ్బై మైళ్ళ వేగంతోటి..

ఈ లోకం పరుగెడుతుందండి..





అక్కడ చూడు తాడి చెట్టుంది..

ఆకులు ఊపి టాటా చెబుతుంది..

జాబిలి ఎందుకు వెంటే వస్తుంది..?

నీపైన మనసయ్యుంటుంది..

పైకి కిందకి ఊగే నేల ఏమంది..?

నువ్వు ఊ అంటేనే ఉయ్యాలౌతానంది..

మీదకి వచ్చే గాలేమనుకుంటుంది..

నీ ఊసులు మొయ్యాలంటుంది..!!

                        //ఒహోహో!!

అమ్మాయి గుమ్మం దగ్గర నుంచుంది..

గుమ్మంలోంచేం కనబడుతుంది..?

గంటకి ఎనభై మైళ్ళ వేగంతోటి

ఏ వేవో ఆలోచిస్తుంది..





ఊహించని మజిలీ వచ్చింది..

నాలో ఊహల్ని మలుపులు తిప్పింది..

ఇప్పటి వరకు ఎరగని సంతోషాన్ని

ఇట్టే నా ముందర ఉంచింది..

చల్లని చీకటి చుట్టూ కమ్ముకు వస్తుంది..

వెచ్చటి చలిమంటకి ఆ చీకటి కరిగింది..

నిద్దురలోన కవ్వించే కలకన్నా..

నిజమెంతో అందంగా ఉంది..

                            //ఒహోహో!!

అమ్మాయి కిటికీ పక్కన పడుకుంది..

కిటికీలోంచేం కనబడుతుంది...

గంటకి తొంబై మైళ్ళ వేగంతోటి..

కునుకొచ్చీ వాలిపోయింది..

                            //ఒహోహో!!




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment