Song » Ye Theega Poovuno / ఏ తీగ పువ్వునో
Song Details:Actor :
Kamal Haasan / కమల్ హాసన్ Actress :
Saritha / సరిత Music Director :
M.S.Vishwanaadhan / ఎమ్.ఎస్.విశ్వనాధన్ Lyrics Writer :
Acharya Atreya / ఆచార్య ఆత్రేయ Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు Song Category : Comedy Songs
E tIga puvvunO E komma tETinO kalipiMdi E viMta anubaMdhamaunO appiDanna ardhaM kaalEdaa E tIga puvvunO E komma tETinO kalipiMdi E viMta anubaMdhamaunO telisI teliyani abhimaanamaunO manasu mUgadi maaTalu raanidi mamata okaTE adi nErcinadi aha appiDiya pedda ardhaM ayinaTTu baaShalEnidi baMdamunnadi mana iddarini jata kUrcinadi mana iddarini jata kUrcinadi E tIga puvvunO E komma tETinO kalipiMdi E viMta anubaMdhamaunO telisI teliyani abhimaanamaunO vayasE vayasunu palakariMcinadi valadannaa adi niluvakunnadi E nI roMba alahaarikkE aa roMba aMTE ellalu yEvi vollalannadi nIdI naadOka lOkaM annadi nIdI naadOka lOkaM annadi E tIga puvvunO E komma tETinO kalipiMdi E viMta anubaMdhamaunO telisI teliyani abhimaanamaunO toli cUpE nanu nilavEsinadi marumaapai adi kalavariMcinadi nalla ponnu aMTE nalla pilla modaTi kalayikE muDivEsinadi tudi daakaa idi nilakaDainadi tudi daakaa idi nilakaDainadi E tIga puvvunO E komma tETinO kalipiMdi E viMta anubaMdhamaunO telisI teliyani abhimaanamaunO Click here to hear the song
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో అప్పిడన్న అర్ధం కాలేదా ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది అహ అప్పిడియ పెద్ద అర్ధం అయినట్టు బాషలేనిది బందమున్నది మన ఇద్దరిని జత కూర్చినది మన ఇద్దరిని జత కూర్చినది ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది ఏ నీ రొంబ అలహారిక్కే ఆ రొంబ అంటే ఎల్లలు యేవి వొల్లలన్నది నీదీ నాదోక లోకం అన్నది నీదీ నాదోక లోకం అన్నది ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో తొలి చూపే నను నిలవేసినది మరుమాపై అది కలవరించినది నల్ల పొన్ను అంటే నల్ల పిల్ల మొదటి కలయికే ముడివేసినది తుది దాకా ఇది నిలకడైనది తుది దాకా ఇది నిలకడైనది ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment