Song » Navvula Nadilo / నవ్వుల నదిలో
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
Ghantasala / ఘంటసాల ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P. Leela / పి. లీల ,Song Category : Others
pallavi : aa... aa... O... O... navvula nadilO pavvula paDava kadilae... idi maimarapiMchae haayi... ika raanaeraadeeraeyi... navvula nadilO pavvula paDava kadilae... idi maimarapiMchae haayi... ika raanaeraadeeraeyi... charaNaM : 1 anukOni sukhamu pilichaenu anuraaga madhuvu olikaenu anukOni sukhamu pilichaenu anuraaga madhuvu olikaenu konagOTitO ninu taakitae pulakiMchavalenu nee maenu ahahaa...navvula nadilO pavvula paDava kadilae... idi maimarapiMchae haayi... ika raanaeraadeeraeyi... charaNaM : 2 niduriMchavOyi oDilOna ninu valachenOyi nerajaaNa niduriMchavOyi oDilOna ninu valachenOyi nerajaaNa arachaetilO vaikuMThamu dorikaenu neeku nimushaana... ahahaa... navvula nadilO pavvula paDava kadilae... idi maimarapiMchae haayi... ika raanaeraadeeraeyi... aahaaha... aahaahaa... oho... ohOho... OhOhO... aahaaha... aahaahaa... oho... ohOho... OhOhO... Click here to hear the song
పల్లవి : ఆ... ఆ... ఓ... ఓ... నవ్వుల నదిలో పవ్వుల పడవ కదిలే... ఇది మైమరపించే హాయి... ఇక రానేరాదీరేయి... నవ్వుల నదిలో పవ్వుల పడవ కదిలే... ఇది మైమరపించే హాయి... ఇక రానేరాదీరేయి... చరణం : 1 అనుకోని సుఖము పిలిచేను అనురాగ మధువు ఒలికేను అనుకోని సుఖము పిలిచేను అనురాగ మధువు ఒలికేను కొనగోటితో నిను తాకితే పులకించవలెను నీ మేను అహహా...నవ్వుల నదిలో పవ్వుల పడవ కదిలే... ఇది మైమరపించే హాయి... ఇక రానేరాదీరేయి... చరణం : 2 నిదురించవోయి ఒడిలోన నిను వలచెనోయి నెరజాణ నిదురించవోయి ఒడిలోన నిను వలచెనోయి నెరజాణ అరచేతిలో వైకుంఠము దొరికేను నీకు నిముషాన... అహహా... నవ్వుల నదిలో పవ్వుల పడవ కదిలే... ఇది మైమరపించే హాయి... ఇక రానేరాదీరేయి... ఆహాహ... ఆహాహా... ఒహొ... ఒహోహొ... ఓహోహో... ఆహాహ... ఆహాహా... ఒహొ... ఒహోహొ... ఓహోహో... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment