Song » Toorupu sindhurapu / తూరుపు సిందూరపు
Song Details:Actor :
Shobhan Babu / శోభన్ బాబు ,Actress :
Kanchana / కాంచన ,
Shaarada / శారద ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Sri sri / శ్రీ శ్రీ ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi : toorupu siMdoorapu maMdaarapu vannelalO udayaraagaM hRdayagaanaM udayaraagaM hRdayagaanaM toorupu siMdoorapu maMdaarapu vannelalO udayaraagaM hRdayagaanaM udayaraagaM hRdayagaanaM marala marala pratiaeDoo madhura madhura geetaM janmadina vinOdaM marala marala pratiaeDoo madhura madhura geetaM janmadina vinOdaM toorupu siMdoorapu maMdaarapu vannelalO udayaraagaM hRdayagaanaM udayaraagaM hRdayagaanaM charaNaM : 1 vaenavaela vatsaraala kaeLilO maanavuDudayiMchina SubhavaeLalO vaenavaela vatsaraala kaeLilO maanavuDu dayiMchina SubhavaeLalO veeche malayamaarutaalu puDami palike svaagataalu maalikalai taarakalae maliche kaaMti tOraNaalu... OhO... hOy^... toorupu siMdoorapu maMdaarapu vannelalO udayaraagaM hRdayagaanaM udayaraagaM hRdayagaanaM charaNaM : 2 valapulOna pulakariMchu kannulatO chelini chaeri palukariMchu magavaaru manasulOna parimaLiMchu vennelatO priyuni choochi paravaSiMchu priyuraalu jeevitamae snaehamayaM ee jagamae praemamayaM praemaMTae oka bhOgaM kaada kaadu adi tyaagaM... O... hOy^... toorupu siMdoorapu maMdaarapu vannelalO udayaraagaM hRdayagaanaM udayaraagaM hRdayagaanaM Click here to hear the song
పల్లవి : తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం ఉదయరాగం హృదయగానం తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం ఉదయరాగం హృదయగానం మరల మరల ప్రతిఏడూ మధుర మధుర గీతం జన్మదిన వినోదం మరల మరల ప్రతిఏడూ మధుర మధుర గీతం జన్మదిన వినోదం తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం ఉదయరాగం హృదయగానం చరణం : 1 వేనవేల వత్సరాల కేళిలో మానవుడుదయించిన శుభవేళలో వేనవేల వత్సరాల కేళిలో మానవుడు దయించిన శుభవేళలో వీచె మలయమారుతాలు పుడమి పలికె స్వాగతాలు మాలికలై తారకలే మలిచె కాంతి తోరణాలు... ఓహో... హోయ్... తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం ఉదయరాగం హృదయగానం చరణం : 2 వలపులోన పులకరించు కన్నులతో చెలిని చేరి పలుకరించు మగవారు మనసులోన పరిమళించు వెన్నెలతో ప్రియుని చూచి పరవశించు ప్రియురాలు జీవితమే స్నేహమయం ఈ జగమే ప్రేమమయం ప్రేమంటే ఒక భోగం కాద కాదు అది త్యాగం... ఓ... హోయ్... తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం ఉదయరాగం హృదయగానం ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment