Friday, July 17, 2020

Manushulu marali » Chekatilo      మనుషులు మారాలి » చీకటిలో

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Chekatilo / చీకటిలో

Song Details:Actor : Shobhan Babu / శోభన్ బాబు  ,Actress : Kanchana / కాంచన  ,  Shaarada / శారద ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Sri sri / శ్రీ శ్రీ  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
pallavi :

cheekaTilO kaaru cheekaTilO

kaalamanae kaDalilO SOkamanae paDavalO

ae darikO... ae desakO...

cheekaTilO kaaru cheekaTilO

kaalamanae kaDalilO SOkamanae paDavalO

ae darikO... ae desakO...



charaNaM : 1

manasuna peMchina mamatalu pOye

mamatalu paMchina manishae pOye

manasuna peMchina mamatalu pOye

mamatalu paMchina manishae pOye

manishae laeni maunaMlOna

manugaDa cheekaTi mayamaipOye

laerevaroo... neekevaroo...

cheekaTilO kaaru cheekaTilO

kaalamanae kaDalilO SOkamanae paDavalO

ae darikO... ae desakO...



charaNaM : 2

jaalari valalO chaepavu neevae

gaanuga maralO cherakuvu neevae

jaalari valalO chaepavu neevae

gaanuga maralO cherakuvu neevae

jaalae laeni lOkaMlOna

daarae laeni manishivi neevae

laerevaroo... neekevaroo...

cheekaTilO kaaru cheekaTilO

kaalamanae kaDalilO SOkamanae paDavalO

ae darikO... ae desakO...


 
Click here to hear the song
పల్లవి :

చీకటిలో కారు చీకటిలో

కాలమనే కడలిలో శోకమనే పడవలో

ఏ దరికో... ఏ దెసకో...

చీకటిలో కారు చీకటిలో

కాలమనే కడలిలో శోకమనే పడవలో

ఏ దరికో... ఏ దెసకో...



చరణం : 1

మనసున పెంచిన మమతలు పోయె

మమతలు పంచిన మనిషే పోయె

మనసున పెంచిన మమతలు పోయె

మమతలు పంచిన మనిషే పోయె

మనిషే లేని మౌనంలోన

మనుగడ చీకటి మయమైపోయె

లేరెవరూ... నీకెవరూ...

చీకటిలో కారు చీకటిలో

కాలమనే కడలిలో శోకమనే పడవలో

ఏ దరికో... ఏ దెసకో...



చరణం : 2

జాలరి వలలో చేపవు నీవే

గానుగ మరలో చెరకువు నీవే

జాలరి వలలో చేపవు నీవే

గానుగ మరలో చెరకువు నీవే

జాలే లేని లోకంలోన

దారే లేని మనిషివి నీవే

లేరెవరూ... నీకెవరూ...

చీకటిలో కారు చీకటిలో

కాలమనే కడలిలో శోకమనే పడవలో

ఏ దరికో... ఏ దెసకో...


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment