Friday, July 24, 2020

Manushulu-Mamatalu » Siggestundaa      మనుషులు-మమతలు » సిగ్గేస్తోందా

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Siggestundaa / సిగ్గేస్తోందా

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : T.Chalapathi Rao / టి.చలపతి రావు  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

siggEstOMdA - siggEstOMdA

moggalAMTi cinnadi buggamIda ciTikEstE hOy

siggEstOMdA - siggEstOMdA?

siggEstOMdA - nIku siggEstOMdA
siggEstOMdI - siggEstOMdI

cinnavADu anukunnadi cinnadi cEsEstuMTE hOy

siggEstOMdi - siggEstOMdi

nAku siggEstOMdi - siggEstOMdi
caraNaM:

nIDalO nilacinA nITilO muniginA

tODu nIvu lEnidE vEDigA vuMdilE

O^^O^^O^^O..................2
nIDalO lEdulE nITilO lEdulE

nIDalO lEdulE nITilO lEdulE

adi nI vayasulOni AripOni vEDilE

Oy oy oy oy  siggEstOMdA
caraNaM:

mattugAli vIcenu manasu pUlu pUcenu

raMguraMgu UhalE - poMgulai lEcenu

O^^O^^O.................2

ilAMTivELalO I lEta gAlilO

ilAMTivELalO I lEta gAlilO

nIlOni poMgulEvo nEnu saipalEnulE

Oy Oy  Oy Oy  Oy  siggEstOMdA
 
Click here to hear the song
పల్లవి:

సిగ్గేస్తోందా - సిగ్గేస్తోందా

మొగ్గలాంటి చిన్నది బుగ్గమీద చిటికేస్తే హోయ్

సిగ్గేస్తోందా - సిగ్గేస్తోందా?

సిగ్గేస్తోందా - నీకు సిగ్గేస్తోందా
సిగ్గేస్తోందీ - సిగ్గేస్తోందీ

చిన్నవాడు అనుకున్నది చిన్నది చేసేస్తుంటే హోయ్

సిగ్గేస్తోంది - సిగ్గేస్తోంది

నాకు సిగ్గేస్తోంది - సిగ్గేస్తోంది
చరణం:

నీడలో నిలచినా నీటిలో మునిగినా

తోడు నీవు లేనిదే వేడిగా వుందిలే

ఓఓఓఓ..................2
నీడలో లేదులే నీటిలో లేదులే

నీడలో లేదులే నీటిలో లేదులే

అది నీ వయసులోని ఆరిపోని వేడిలే

ఓయ్ ఒయ్ ఒయ్ ఒయ్  సిగ్గేస్తోందా
చరణం:

మత్తుగాలి వీచెను మనసు పూలు పూచెను

రంగురంగు ఊహలే - పొంగులై లేచెను

ఓఓఓ.................2

ఇలాంటివేళలో ఈ లేత గాలిలో

ఇలాంటివేళలో ఈ లేత గాలిలో

నీలోని పొంగులేవొ నేను సైపలేనులే

ఓయ్ ఓయ్  ఓయ్ ఓయ్  ఓయ్  సిగ్గేస్తోందా
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment