Song » Ninnu Chudanee... / నిన్ను చూడనీ...
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
T.Chalapathi Rao / టి.చలపతి రావు ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi: ninnu cUDanI... nannu pADanI.... ilAvuMDipOnI nI ceMtanE... ninnu cUDanI.... caraNaM 1: I kanulu nIkE I kurulu nIkE nA tanuvulOni aNuvu aNuvu nIkE I kanulu nIkE I kurulu nIkE nA tanuvulOni aNuvu aNuvu nIkE ilAvuMDipOnI nI dAsinai ninnu cUDanI... nannu pADanI... ninnu cUDanI... caraNaM 2: nIvulEni nEnu iMka bratakalEnu ennaDainagAni ninnu viDuvalEnu nIvulEni nEnu iMka bratakalEnu ennaDainagAni ninnu viDuvalEnu ilA rAlipOnI nI kOsamE ninnu cUDanI nannu pADanI ilAvuMDipOnI nI ceMtanE ninnu cUDanI Click here to hear the song
పల్లవి: నిన్ను చూడనీ... నన్ను పాడనీ.... ఇలావుండిపోనీ నీ చెంతనే... నిన్ను చూడనీ.... చరణం 1: ఈ కనులు నీకే ఈ కురులు నీకే నా తనువులోని అణువు అణువు నీకే ఈ కనులు నీకే ఈ కురులు నీకే నా తనువులోని అణువు అణువు నీకే ఇలావుండిపోనీ నీ దాసినై నిన్ను చూడనీ... నన్ను పాడనీ... నిన్ను చూడనీ... చరణం 2: నీవులేని నేను ఇంక బ్రతకలేను ఎన్నడైనగాని నిన్ను విడువలేను నీవులేని నేను ఇంక బ్రతకలేను ఎన్నడైనగాని నిన్ను విడువలేను ఇలా రాలిపోనీ నీ కోసమే నిన్ను చూడనీ నన్ను పాడనీ ఇలావుండిపోనీ నీ చెంతనే నిన్ను చూడనీ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment