Saturday, July 11, 2020

Manushulantha Okkate » Mutyaalu Vastavaa      మనుషులంతా ఒక్కటే » ముత్యాలు వస్తావా

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Mutyaalu Vastavaa / ముత్యాలు వస్తావా
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,  Manjula / మంజుల ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi :

mutyaalu vastaavaa aDigiMdi istaavaa

mutyaalu vastaavaa aDigiMdi istaavaa

oorvaSilaa iTu raavae vayyaaree...

laala laralaralaa...

mutyaalu vastaavaa aDigiMdi istaavaa

oorvaSilaa iTu raavae vayyaaree...

chalamayyaa vastaanu aa paina choostaanu

chalamayyaa vastaanu aa paina choostaanu

toMdarapaDitae laabhaM laedayaa...



charaNaM : 1

nee jaarupaiTaa... oo?

ooristoovuMdi... oo hoo...

nee koMTe choopu... Chee...

korikaestoo uMdi

nee jaarupaiTaa... ooristoovuMdi... abbaa

nee koMTe choopu korikaestoo uMdi

kannookannoo epuDO kalisoMdee aa haa haa OhOhOhO...

ayyO aeMdayyaa eegOlaa... oo...

siggaemilaedaa?... naakeMdukoo...

oorOLlu iMTae egataaLi kaadaa

aeMdayyaa ee gOlaa siggaemilaedaa? pOdu baDaayi

oorOLlu iMTae egataaLi kaadaa

aeMdayyaa ee gOlaa siggaemilaedaa? pOdu baDaayi

ninnoo na nnoo choostae naamaradaa

aahaahO OhOhO oohuhu

mutyaalu vastaavaa aDigiMdi istaavaa

oorvaSilaa iTu raavae vayyaaree...



charaNaM : 2

parmineMTugaanoo... aa!

ninnu chaesukuMTaanoo... abbO

unnadaMtaa ichchaesi... ayyO...

ninnu choosukuMTaanu

iMTaa baiTaa paTTukunuMTaanu

hOhO... hu... aahaahaa... aehaehaehae...

aerudaaTi poyyaakaa teppa tagalayaestaenoo

ammaammaammaa...

ooraMtaa teliSaaka odili peTTipOtaenoo

baMDa kaesi ninu baadaestaanayyaa

hOhO OhOhO aahaahaahaa

raevulOna ninu muMchaestaanayyO hO

aahaahaa oohO Oh^

mutyaalu vastaavaa aDigiMdi istaavaa

oorvaSilaa iTu raavae vayyaaree...

chalamayyaa vastaanu aa paina choostaanu

toMdarapaDitae laabhaM laedayaa...

mutyaalu vastaavaa... aDigiMdi istaavaa...
పల్లవి :

ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా

ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా

ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ...

లాల లరలరలా...

ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా

ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ...

చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను

చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను

తొందరపడితే లాభం లేదయా...



చరణం : 1

నీ జారుపైటా... ఊ?

ఊరిస్తూవుంది... ఊ హూ...

నీ కొంటె చూపు... ఛీ...

కొరికేస్తూ ఉంది

నీ జారుపైటా... ఊరిస్తూవుంది... అబ్బా

నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది

కన్నూకన్నూ ఎపుడో కలిసొందీ ఆ హా హా ఓహోహోహో...

అయ్యో ఏందయ్యా ఈగోలా... ఊ...

సిగ్గేమిలేదా?... నాకెందుకూ...

ఊరోళ్లు ఇంటే ఎగతాళి కాదా

ఏందయ్యా ఈ గోలా సిగ్గేమిలేదా? పోదు బడాయి

ఊరోళ్లు ఇంటే ఎగతాళి కాదా

ఏందయ్యా ఈ గోలా సిగ్గేమిలేదా? పోదు బడాయి

నిన్నూ న న్నూ చూస్తే నామరదా

ఆహాహో ఓహోహో ఊహుహు

ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా

ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ...



చరణం : 2

పర్మినెంటుగానూ... ఆ!

నిన్ను చేసుకుంటానూ... అబ్బో

ఉన్నదంతా ఇచ్చేసి... అయ్యో...

నిన్ను చూసుకుంటాను

ఇంటా బైటా పట్టుకునుంటాను

హోహో... హు... ఆహాహా... ఏహేహేహే...

ఏరుదాటి పొయ్యాకా తెప్ప తగలయేస్తేనూ

అమ్మామ్మామ్మా...

ఊరంతా తెలిశాక ఒదిలి పెట్టిపోతేనూ

బండ కేసి నిను బాదేస్తానయ్యా

హోహో ఓహోహో ఆహాహాహా

రేవులోన నిను ముంచేస్తానయ్యో హో

ఆహాహా ఊహో ఓహ్

ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా

ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ...

చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను

తొందరపడితే లాభం లేదయా...

ముత్యాలు వస్తావా... అడిగింది ఇస్తావా...

0 comments:

Post a Comment