Tuesday, July 14, 2020

Manorama (1959) » Chandamaama Raave      మనోరమ (1959) » చందమామ రావే

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Chandamaama Raave / చందమామ రావే
Song Details:Actor :Balayya / బాలయ్య ,Actress :Krishna kumari / కృష్ణ కుమారి  ,Music Director :Ramesh Naidu / రమేష్ నాయుడు  ,Lyrics Writer :Samudrala Junior / సముద్రాల జూనియర్ ,Singer :P.Suseela / పి. సుశీల  ,Song Category : Children Songs
caMdamAma rAvE jAbillirAvE
koMDekki rAvE gOgupUlu tEvE ||caMda||
veMDi ginnelO vEDi buvvatEvE  
paiDi ginnelO pAla buvvatEvE  ||veMDi||
aMdAla pApaku aMdiMcipOvE
tellamabbula tEru mIdarAvE  ||tella||
pAla vennela pAnakAlu tEvE
aMdAla pApaku aMdiMcipOvE  ||caMda||
చందమామ రావే జాబిల్లిరావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే ||చంద||
వెండి గిన్నెలో వేడి బువ్వతేవే  
పైడి గిన్నెలో పాల బువ్వతేవే  ||వెండి||
అందాల పాపకు అందించిపోవే
తెల్లమబ్బుల తేరు మీదరావే  ||తెల్ల||
పాల వెన్నెల పానకాలు తేవే
అందాల పాపకు అందించిపోవే  ||చంద||

0 comments:

Post a Comment