Tuesday, July 14, 2020

Manorama (1959) » Andaala seemaa      మనోరమ (1959) » అందాల సీమా

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Andaala seemaa / అందాల సీమా
Song Details:Actor :Balayya / బాలయ్య ,Actress :Krishna kumari / కృష్ణ కుమారి  ,Music Director :Ramesh Naidu / రమేష్ నాయుడు  ,Lyrics Writer :Samudrala Junior / సముద్రాల జూనియర్ ,Singer :Talat Mohmmad / తలత్ మహమ్మద్ ,Song Category : Love & Romantic Songs
aMdAla sImA sudhAnilayaM 
I lOkamE divya prEmamayaM ||aMdAla||
valapEmO teliyakA telavAru bratukElA
tolinATi prEmalU Palamaina kalayainA
mAyani gAyamai migilinA adi nayaM
mAyani gAyamai migilinA adi nayaM  || aMdAla||
aMdAla velugulA alarAru AnaMdaM
alariMcu sogasulA AnaMdamuna tElE
tIyani anuBavaM dEvuni paricayaM
tIyani anuBavaM dEvuni paricayaM || aMdAla||
అందాల సీమా సుధానిలయం 
ఈ లోకమే దివ్య ప్రేమమయం ||అందాల||
వలపేమో తెలియకా తెలవారు బ్రతుకేలా
తొలినాటి ప్రేమలూ ఫలమైన కలయైనా
మాయని గాయమై మిగిలినా అది నయం
మాయని గాయమై మిగిలినా అది నయం  || అందాల||
అందాల వెలుగులా అలరారు ఆనందం
అలరించు సొగసులా ఆనందమున తేలే
తీయని అనుభవం దేవుని పరిచయం
తీయని అనుభవం దేవుని పరిచయం || అందాల||

0 comments:

Post a Comment