Wednesday, July 8, 2020

Manoharam » Mangala Gowriki      మనోహరం » మంగళ గౌరికి

July 08, 2020 Posted by Publisher , No comments

Song » Mangala Gowriki / మంగళ గౌరికి
Song Details:Actor : Jagapathi Babu / జగపతి బాబు ,Actress : Laya / లయ ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer : Kalpana / కల్పన ,Song Category : Folk Songs
maMgaLa gauriki manasunna shivuDiki shirasE vaMcadulE
mallelu virisE magaDainaa magasiri haddulu cellavulE
anuraagaM unnaa abhimaanaM cerigEnaa
anukUlaM ayinaa adhikaaraM kudirEnaa
anubaMdhaM unnaa tanavannI ayyEnaa
tolipraayaM unnaa cali maMtraM paaDEnaa
maMgaLa gauriki manasunna shivuDiki shirasE vaMcadulE
mallelu virisE magaDainaa magasiri haddulu cellavulE



tETa telugulaagaa maaTa aMTE aMdaalaa
tOTamaali kOsaM pUTa puvvai puyaalaa
peLLi pEraMTaM vaMTiMTlO kuMdEllaa
prEmO adi EmO paDakiMTlO saMdiLLaa
gagasa gagasa sariga sariga pamagiri
risagaa risamaaga pamani aa..aa..aa



manmatha manmatha maMtraalu maakaaDa saagavu maharaaja
tummeda tummeda gItaala pOkaDaaleMduku nelaraajaa
raasalIla vELa taanE raMbai raavaalaa
paluka tEnElaagaa raama cilukai pOvaalaa
saaraM saMsaaraM saavirahE tava dInaa
nEraM EM GOraM cEshaamani jarimaanaa
nirasa nirasa dhimi takadhimi takaJanu
takadhOM takadhOM tadhOM tadhOM aa..aa..



maMgaLa gauriki manasunna shivuDiki shirasE vaMcadulE
mallelu virisE magaDainaa magasiri haddulu cellavulE
anuraagaM unnaa abhimaanaM cerigEnaa
anukUlaM ayinaa adhikaaraM kudirEnaa
anubaMdhaM unnaa tanavannI ayyEnaa
tolipraayaM unnaa cali maMtraM paaDEnaa
 


Click here to hear the song
మంగళ గౌరికి మనసున్న శివుడికి శిరసే వంచదులే
మల్లెలు విరిసే మగడైనా మగసిరి హద్దులు చెల్లవులే
అనురాగం ఉన్నా అభిమానం చెరిగేనా
అనుకూలం అయినా అధికారం కుదిరేనా
అనుబంధం ఉన్నా తనవన్నీ అయ్యేనా
తొలిప్రాయం ఉన్నా చలి మంత్రం పాడేనా
మంగళ గౌరికి మనసున్న శివుడికి శిరసే వంచదులే
మల్లెలు విరిసే మగడైనా మగసిరి హద్దులు చెల్లవులే



తేట తెలుగులాగా మాట అంటే అందాలా
తోటమాలి కోసం పూట పువ్వై పుయాలా
పెళ్ళి పేరంటం వంటింట్లో కుందేల్లా
ప్రేమో అది ఏమో పడకింట్లో సందిళ్ళా
గగస గగస సరిగ సరిగ పమగిరి
రిసగా రిసమాగ పమని ఆ..ఆ..ఆ



మన్మథ మన్మథ మంత్రాలు మాకాడ సాగవు మహరాజ
తుమ్మెద తుమ్మెద గీతాల పోకడాలెందుకు నెలరాజా
రాసలీల వేళ తానే రంబై రావాలా
పలుక తేనేలాగా రామ చిలుకై పోవాలా
సారం సంసారం సావిరహే తవ దీనా
నేరం ఏం ఘోరం చేశామని జరిమానా
నిరస నిరస ధిమి తకధిమి తకఝను
తకధోం తకధోం తధోం తధోం ఆ..ఆ..



మంగళ గౌరికి మనసున్న శివుడికి శిరసే వంచదులే
మల్లెలు విరిసే మగడైనా మగసిరి హద్దులు చెల్లవులే
అనురాగం ఉన్నా అభిమానం చెరిగేనా
అనుకూలం అయినా అధికారం కుదిరేనా
అనుబంధం ఉన్నా తనవన్నీ అయ్యేనా
తొలిప్రాయం ఉన్నా చలి మంత్రం పాడేనా
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment