Tuesday, July 21, 2020

Manmadhudu » Vadduraa...sodaraa      మన్మథుడు » వద్దురా...సోదరా

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Vadduraa...sodaraa / వద్దురా...సోదరా
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Sonali Bendre / సొనాలీ బింద్రె ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pa: vaddurA...sOdarA...are peLLaMTE nUrELLamaMTarA....
AdarA...bAdarA...nuvveLLiLli gOtilO paDoddurA.....
ceDipOvaddu brahmacArI...paDipOvaddu kAlujArI....
tALikaTTddu KarmakAli .....Ali aMTEnE BadrakALi...
kaLyANamE KaidurA..janmaMta viDudala lEdurA..
nIkoMpa muMcEstuMdirA..ApukOlEni I toMdara...
ca: Siva ani nA klOj PreMD...lav lO paDi peLLi cEsukunnADu
kAlEjIlO vADu grIku vIruDu ...mArEjI kAkamuMdu rAkumAruDu
aMtA jarigi jasT van maMt kAlEdu
eMtamAripOyADO gurtupaTTalEnaTTu....
bakka cikkipOyi ...maMci lukku pOyi....
PEsu pAlipOyi..juTTu rAlipOyi
I dEvadAsu vAlakaM dEnikaMTE.... tanu dEvidAsu kAvaDaM valla aMTu
gukkapeTTi EDcADu...mukku cIdukunnADu
okka cukka maMdukoTTi PlASh bAk ceppADu....
poddunnalEstunna lEstunE tana aMdAnni pogaDAli...
mari EpUTakApUTE...tanakailavyU ceppAli...
EM kOrinA takShaNaM ...tIrcAlirA A varaM....
katti sAmaiMdirA kApuraM...peLLi kShamiMcarAni nEraM....      ||  2      ||
ca: aMteMduku mA malligADu _mA ULLO vADaMtaTODu lEDu....
mAmUlugAnE vADu dESamuduru peLLitOTe pOyiMdi vADi pogaru
illAlu ...ammOru...paLLEka iMTipOru
callAripOyiMdi vADinetturu
okkapuTa kUDA..uMDadanukuMTA...
kassumanakuMDA ...burratinakuMDA...
vANni tiTTiMtiTTu tiTTakuMDA veMTapaDi
tarumutunE uMTadaTa vIdhiveMTa... 
kODenAgu lAMTi vANi...vAnapAmu cEsiMdi
AlikAdurA adi anakoMDa
A gayyAli yamagOla...kaligiMciMdiBakti yOgaM
A illAli dayavalla kanipiMciMdi mukti mArgaM....
saMsAramE vEsTani...ika sanyAsamE besTani ...
kAShAyamE kaTTADurA..kaTTi kASIki pOyADurA....    || 2  ||
 
Click here to hear the song
ప: వద్దురా...సోదరా...అరె పెళ్ళంటే నూరేళ్ళమంటరా....
ఆదరా...బాదరా...నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా.....
చెడిపోవద్దు బ్రహ్మచారీ...పడిపోవద్దు కాలుజారీ....
తాళికట్ట్ద్దు ఖర్మకాలి .....ఆలి అంటేనే భద్రకాళి...
కళ్యాణమే ఖైదురా..జన్మంత విడుదల లేదురా..
నీకొంప ముంచేస్తుందిరా..ఆపుకోలేని ఈ తొందర...
చ: శివ అని నా క్లోజ్ ఫ్రెండ్...లవ్ లో పడి పెళ్ళి చేసుకున్నాడు
కాలేజీలో వాడు గ్రీకు వీరుడు ...మారేజీ కాకముందు రాకుమారుడు
అంతా జరిగి జస్ట్ వన్ మంత్ కాలేదు
ఎంతమారిపోయాడో గుర్తుపట్టలేనట్టు....
బక్క చిక్కిపోయి ...మంచి లుక్కు పోయి....
ఫేసు పాలిపోయి..జుట్టు రాలిపోయి
ఈ దేవదాసు వాలకం దేనికంటే.... తను దేవిదాసు కావడం వల్ల అంటు
గుక్కపెట్టి ఏడ్చాడు...ముక్కు చీదుకున్నాడు
ఒక్క చుక్క మందుకొట్టి ఫ్లాష్ బాక్ చెప్పాడు....
పొద్దున్నలేస్తున్న లేస్తునే తన అందాన్ని పొగడాలి...
మరి ఏపూటకాపూటే...తనకైలవ్యూ చెప్పాలి...
ఏం కోరినా తక్షణం ...తీర్చాలిరా ఆ వరం....
కత్తి సామైందిరా కాపురం...పెళ్ళి క్షమించరాని నేరం....      ||2||
చ: అంతెందుకు మా మల్లిగాడు _మా ఊళ్ళో వాడంతటోడు లేడు....
మామూలుగానే వాడు దేశముదురు పెళ్ళితోటె పోయింది వాడి పొగరు
ఇల్లాలు ...అమ్మోరు...పళ్ళేక ఇంటిపోరు
చల్లారిపోయింది వాడినెత్తురు
ఒక్కపుట కూడా..ఉండదనుకుంటా...
కస్సుమనకుండా ...బుర్రతినకుండా...
వాణ్ని తిట్టింతిట్టు తిట్టకుండా వెంటపడి
తరుముతునే ఉంటదట వీధివెంట... 
కోడెనాగు లాంటి వాణి...వానపాము చేసింది
ఆలికాదురా అది అనకొండ
ఆ గయ్యాలి యమగోల...కలిగించిందిభక్తి యోగం
ఆ ఇల్లాలి దయవల్ల కనిపించింది ముక్తి మార్గం....
సంసారమే వేస్టని...ఇక సన్యాసమే బెస్టని ...
కాషాయమే కట్టాడురా..కట్టి కాశీకి పోయాడురా....    ||2 ||
 
 

 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment