Song » Nenu nenugaa lene / నేను నేనుగా లేనే
Song Details:Actor :
Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress :
Sonali Bendre / సొనాలీ బింద్రె ,Music Director :
Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్ ,Lyrics Writer :
Sirivennela / సిరి వెన్నెల ,Singer :
S.P.Charan / ఎస్.పి.చరణ్ ,Song Category : Others
pa: nEnu nEnugA lEnE ninna monnalA.... lEnipOni^^UhallO ..EmiTO ilA.... unnapATugA EdO ..kotta janmalA.... ippuDE ikkaDE ..puTTinaTTugA... ||nEnu|| ca: pUlaceTTu UginaTTu ...pAlaboTTu ciMdinaTTu allukuMdi nA cuTTU O cirunavvu.... tEnepaTTu rEginaTTu...vINameTTu oNikinaTTu... JallumaMdi guMDellO...evarEnuvvu.... nA manasuni maimarapuna muMcina AvAna... mIkevariki kanipiMcadu EmainA...O..O....O^^O^^O..... ||nEnu|| ca: cuTTu pakkaleMdarunnA gurtu paTTalEka unnA aMtamaMdi okkalAgE...kanabaDutuMTE tappunAdi kAdu annA...oppukOru pkkarainA.. ceppalEnu nijamEdO...nAkU viMtE kaLlanu vadileLlanu ani kammina merupEdO... ceppaka kanureppalakE mATostE.... O...O...O^^O^^O.... ||nEnu|| Click here to hear the song
నేను నేనుగా లేనే నిన్న మొన్నలా.... లేనిపోనిఊహల్లో ..ఏమిటో ఇలా.... ఉన్నపాటుగా ఏదో ..కొత్త జన్మలా.... ఇప్పుడే ఇక్కడే ..పుట్టినట్టుగా... ||నేను|| చ: పూలచెట్టు ఊగినట్టు ...పాలబొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు.... తేనెపట్టు రేగినట్టు...వీణమెట్టు ఒణికినట్టు... ఝల్లుమంది గుండెల్లో...ఎవరేనువ్వు.... నా మనసుని మైమరపున ముంచిన ఆవాన... మీకెవరికి కనిపించదు ఏమైనా...ఓ..ఓ....ఓఓఓ..... ||నేను|| చ: చుట్టు పక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా అంతమంది ఒక్కలాగే...కనబడుతుంటే తప్పునాది కాదు అన్నా...ఒప్పుకోరు ప్క్కరైనా.. చెప్పలేను నిజమేదో...నాకూ వింతే కళ్లను వదిలెళ్లను అని కమ్మిన మెరుపేదో... చెప్పక కనురెప్పలకే మాటొస్తే.... ఓ...ఓ...ఓఓఓ.... ||నేను|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment