Tuesday, July 21, 2020

Manmadhudu » Na Manasune      మన్మథుడు » నా మనసునే

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Na Manasune / నా మనసునే
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Sonali Bendre / సొనాలీ బింద్రె ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chaitra / చైత్ర ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
a: nA manasunE mITakE nEstamA...
nA dArilO cErakE caitramA
saradAla cilipitanamA... cirunavvulOni svaramA...
nA talupu taTTi kadiliMcakE kavviMcakE prEmA...||nA manasu||
a: nAkeMdukilA avutOMdi ceppavA okkasAri
A: nIveMTapaDE ASalaki cUpavA puladAri
a: cinukallE cEri varadallE mAri muMcEstE tElEdelAga
A: taDijADa lEni...tama guMDelOni dAhAlu tIrEdelAga
a: lEnipOni sayyATatO veMTADakE prEmA...
A: nI kanulalO velaganI priyatamA
nI pedavikE telupanI madhurima....
a: nI UhalalO koMTetanaM palakaristOMdi nannu....
A; nI UpiritO allukuni pulakaristOdi vennu...
a; alavATupaDina eda cIkaTiMTa sarikotta vEkuvai rAvA....
A: kiraNAlu paDani teracATulOni EkAMtamE odulukOvA...
a: nannu nEnu maricEMtalA muripiMcakE prEmA.... ||nI kanulalO||
 
 
Click here to hear the song
అ: నా మనసునే మీటకే నేస్తమా...
నా దారిలో చేరకే చైత్రమా
సరదాల చిలిపితనమా... చిరునవ్వులోని స్వరమా...
నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా...||నా మనసు||
అ: నాకెందుకిలా అవుతోంది చెప్పవా ఒక్కసారి
ఆ: నీవెంటపడే ఆశలకి చూపవా పులదారి
అ: చినుకల్లే చేరి వరదల్లే మారి ముంచేస్తే తేలేదెలాగ
ఆ: తడిజాడ లేని...తమ గుండెలోని దాహాలు తీరేదెలాగ
అ: లేనిపోని సయ్యాటతో వెంటాడకే ప్రేమా...
ఆ: నీ కనులలో వెలగనీ ప్రియతమా
నీ పెదవికే తెలుపనీ మధురిమ....
అ: నీ ఊహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను....
ఆ; నీ ఊపిరితో అల్లుకుని పులకరిస్తోది వెన్ను...
అ; అలవాటుపడిన ఎద చీకటింట సరికొత్త వేకువై రావా....
ఆ: కిరణాలు పడని తెరచాటులోని ఏకాంతమే ఒదులుకోవా...
అ: నన్ను నేను మరిచేంతలా మురిపించకే ప్రేమా.... ||నీ కనులలో||
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment