Monday, July 20, 2020

Manmadhudu » Gungello Avundo      మన్మథుడు » గుండెల్లో ఏవుందో ...

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Gungello Avundo / గుండెల్లో ఏవుందో ...
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Sonali Bendre / సొనాలీ బింద్రె ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Sumangali / సుమంగళి ,  Venu / వేణు ,Song Category : Others
a: guMDellO EvuMdO ...kaLlallO telustuMdi
A: pedavullO I maunaM...nI pErE pilustOMdi
a: nilavadu kada hRudayaM.....nuvu eduruga nilabaDitE
A: kadaladu kada samayaM...nI alikiDi vinakuMTE
a: kalavaramO....tolivaramO...teliyani taruNamidI... ||guMDellO||
manasA(3)...manasA(3)... manasA(3)...O manasA....
a: puvvulO lEnidI...nI navvulO unnadI
A: nuvvu ippuDannadI_nEnappuDU vinanidI
a: ninnalA cUsi painuMcI_ vennelE cinnabOtOMdi
A: kannulE dATi kalalannI_ edurugA vaccinaTTuMdI
a: EmO...idaMtA...nijaMgA kalalAgE uMdi                 ||guMDellO||
A: eMdukO teliyanI...kaMgAru puDutunnadI
a: ekkaDA jaraganI_viMtEmi kAdE idI 
parugu taDabATu paDutOMdi
a: pariNayaM dAka naDipiMcE
paricayaM tODu kOriMdi
A; dUraM...taloMcE...muhUrtaM iMkepuDostuMdi .... ||guMDellO||
 
 
Click here to hear the song
అ: గుండెల్లో ఏవుందో ...కళ్లల్లో తెలుస్తుంది
ఆ: పెదవుల్లో ఈ మౌనం...నీ పేరే పిలుస్తోంది
అ: నిలవదు కద హృదయం.....నువు ఎదురుగ నిలబడితే
ఆ: కదలదు కద సమయం...నీ అలికిడి వినకుంటే
అ: కలవరమో....తొలివరమో...తెలియని తరుణమిదీ... ||గుండెల్లో||
మనసా(౩)...మనసా(౩)... మనసా(౩)...ఓ మనసా....
అ: పువ్వులో లేనిదీ...నీ నవ్వులో ఉన్నదీ
ఆ: నువ్వు ఇప్పుడన్నదీ_నేనప్పుడూ విననిదీ
అ: నిన్నలా చూసి పైనుంచీ_ వెన్నెలే చిన్నబోతోంది
ఆ: కన్నులే దాటి కలలన్నీ_ ఎదురుగా వచ్చినట్టుందీ
అ: ఏమో...ఇదంతా...నిజంగా కలలాగే ఉంది                 ||గుండెల్లో||
ఆ: ఎందుకో తెలియనీ...కంగారు పుడుతున్నదీ
అ: ఎక్కడా జరగనీ_వింతేమి కాదే ఇదీ 



పరుగు తడబాటు పడుతోంది
అ: పరిణయం దాక నడిపించే
పరిచయం తోడు కోరింది
ఆ; దూరం...తలొంచే...ముహూర్తం ఇంకెపుడొస్తుంది .... ||గుండెల్లో||
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment