Thursday, July 23, 2020

Manmadhudu » Andamaina Bhamalu      మన్మథుడు » అందమైన భామలు

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Andamaina Bhamalu / అందమైన భామలు

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Sonali Bendre / సొనాలీ బింద్రె ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Bhuvana Chandra / భువన చంద్ర  ,Singer : Devi Sree Prasad / దేవి శ్రీ ప్రసాద్ ,Song Category : Others
pa: aMdamaina BAmalu lEta merupu tIgalu (2)
muTTukuMTE mAsipOyE ...kannela aMdAlu
are silku cuDIdArulu...kAMjIvaraM cIralu
reccagoTTi rEputunnAyi.. veccani mOhAlu
ayyOrAma..I BAma ...BalE muddostunnAdE ...||ayyO|| ||aMdaM||
Uhala pallakilO ninu UrEgiMcey nA..
nA kammani kaugiTlO ...ninu baMdhicEsEy nA
are muddula mIda muddulu peTTi ukkiri bikkiri cEsEy nA
haddulu mIri ceMtaku cEri kalabaDipOnA...||ayyOrAmA|| ||aMdaM||
ca: kaLyANI nacciMdE nI ONI.. nI tODE kOriMdE javAnI
errani buggalakE pEsey nA gAlAnni..
nI oMpula soMpulakI oka manmadha bANAnni
are ennO ennO aMdAlunnA O lOkaMlO cinnArI
anniTlOki nuvvEminna kada sukumArI....||ayyOrAma|| ||aMdaM
 
Click here to hear the song
ప: అందమైన భామలు లేత మెరుపు తీగలు (2)
ముట్టుకుంటే మాసిపోయే ...కన్నెల అందాలు
అరె సిల్కు చుడీదారులు...కాంజీవరం చీరలు
రెచ్చగొట్టి రేపుతున్నాయి.. వెచ్చని మోహాలు
అయ్యోరామ..ఈ భామ ...భలే ముద్దొస్తున్నాదే ...||అయ్యో|| ||అందం||
ఊహల పల్లకిలో నిను ఊరేగించెయ్ నా..
నా కమ్మని కౌగిట్లో ...నిను బంధిచేసేయ్ నా
అరె ముద్దుల మీద ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసేయ్ నా
హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా...||అయ్యోరామా|| ||అందం||
చ: కళ్యాణీ నచ్చిందే నీ ఓణీ.. నీ తోడే కోరిందే జవానీ
ఎర్రని బుగ్గలకే పేసెయ్ నా గాలాన్ని..
నీ ఒంపుల సొంపులకీ ఒక మన్మధ బాణాన్ని
అరె ఎన్నో ఎన్నో అందాలున్నా ఓ లోకంలో చిన్నారీ
అన్నిట్లోకి నువ్వేమిన్న కద సుకుమారీ....||అయ్యోరామ|| ||అందం
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment