Monday, July 13, 2020

Manmadha Banam » Neelaksam....      మన్మథ బాణం » నీలాకాశం...

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Neelaksam.... / నీలాకాశం...
Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,  Madhavan / మాధవన్ ,Actress : Trisha / త్రిష  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Priya Himesh / ప్రియా హిమేశ్ ,Song Category : Others
pallavi :

neelaakaaSaM... nee naakOsaM

jOlalae paaDagaa vaeDukae vaeDuka

aMdamae villugaa baaNamae vaeyagaa

praemanae maayagaa taelenae oohalu

ika nuvvaMTu naenaMTu girigeetalae laevulae

neelaakaaSaM... nee naakOsaM



charaNaM : 1

neelOnae naa oopiri naenaMToo laenae mari

nee paeru naa paerunae jODistae praemae adi

teesae Svaasae praemiMchaDaM

nee kOsamae nae jeeviMchaDaM

needi naadi janma baMdhaM

guMDe guMDe maarchukunnaaM

kOraeMdukae maaTa migiliMdika

nee tODu dorikiMdigaa...

neelaakaaSaM... nee naakOsaM

Sreerastu Subhamastu chiraSaaMti sukhamastu

aMdaala baMdhaaniki

Sreerastu Subhamastu chiraSaaMti sukhamastu

aMdaala baMdhaaniki



charaNaM : 2

aaraaru kaalaalaku aanaMdaM nee snaeha mae

maMDaeTi gaayaalanu maanpiMchae maMtraM nuvvae

svargaM aMTae aevi@MTaMTae neevunna chOTae aMTaa chelee

nityaM nannu vennu taTTi naDipiMchu maargamu nuvvae mari

chirugaali pora kooDaa choralaedulae ninu nannu viDadeeyagaa

neelaakaaSaM... nee naakOsaM
పల్లవి :

నీలాకాశం... నీ నాకోసం

జోలలే పాడగా వేడుకే వేడుక

అందమే విల్లుగా బాణమే వేయగా

ప్రేమనే మాయగా తేలెనే ఊహలు

ఇక నువ్వంటు నేనంటు గిరిగీతలే లేవులే

నీలాకాశం... నీ నాకోసం



చరణం : 1

నీలోనే నా ఊపిరి నేనంటూ లేనే మరి

నీ పేరు నా పేరునే జోడిస్తే ప్రేమే అది

తీసే శ్వాసే ప్రేమించడం

నీ కోసమే నే జీవించడం

నీది నాది జన్మ బంధం

గుండె గుండె మార్చుకున్నాం

కోరేందుకే మాట మిగిలిందిక

నీ తోడు దొరికిందిగా...

నీలాకాశం... నీ నాకోసం

శ్రీరస్తు శుభమస్తు చిరశాంతి సుఖమస్తు

అందాల బంధానికి

శ్రీరస్తు శుభమస్తు చిరశాంతి సుఖమస్తు

అందాల బంధానికి



చరణం : 2

ఆరారు కాలాలకు ఆనందం నీ స్నేహ మే

మండేటి గాయాలను మాన్పించే మంత్రం నువ్వే

స్వర్గం అంటే ఏవిఁటంటే నీవున్న చోటే అంటా చెలీ

నిత్యం నన్ను వెన్ను తట్టి నడిపించు మార్గము నువ్వే మరి

చిరుగాలి పొర కూడా చొరలేదులే నిను నన్ను విడదీయగా

నీలాకాశం... నీ నాకోసం

0 comments:

Post a Comment