Friday, July 24, 2020

Mangammagari Manumadu » Vangatotakaada      మంగమ్మగారి మనుమడు » వంగతోటకాడ

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Vangatotakaada / వంగతోటకాడ

Song Details:Actor : Balakrishna / బాలకృష్ణ  ,Actress : Suhasini / సుహాసిని  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
kO:

nOmi nOmannallAla nOmannalAla saMdAmAma saMdAmAma 2

podduvAlakamuMdE pOdArirAyE tUrupOLLa bullemma   2

bAreDaMta podduMdi nErAnu pOrA bUTakAla bullODA bUTakAla bullODA

nOmi nOmannallAla nOmannalAla saMdAmAma saMdAmAma,

saMdAmAma, saMdAmAma
vaMgatOTakADa oLLu jAgarta          2

naMganAci muLLu toMgi toMguMTAy     2

nATukuMTE tIyAlaMTE nAtaramA, nItaramA
kaMdatOTakADa kALLu jAgarta             2

cIli^^unna duMpa kAlikaMTukuMTE          2

A durada ApAlaMTE nItaramA, nAtaramA

kaMdatOTa kADa kALLu jAgarta
caraNaM:

dOramirapakAyalAgA dhumadhumalADutunnAvu         2

kAraM taggiMcukO veTakAraM oggEsukO
kADamalle puvvalAgA gamagamalADutunnAvu    2

muripeM muDEsukO nI paruvaM dAcEsukO
ceruku lAMTi karukudanaM cAlu cAlu cAlu

koriki cUstE dAni ruci mElu mElu mElu
kaMdatOTakADa kALLu jAgarta

are.... vaMgatOTa kADa oLLu jAgarta
caraNaM:

ETi kAlavagaTTu mIda egiregiri paDutunnAvu  2

cappuna dATEsukO nanuguTTugA vATEsukO

hAy rellu podala laMkalOna rEgirEgi pOtunnAvu   2

kaLLeM vEsEsukO nI allari ApEsukO
pogarunna vaMSaMlE nAdi nAdi nAdi

A vaMSaM nIdEnA nAdi nAdi nAdi
vaMgatOTakADa oLLu jAgarta

are kaMdatOTa kADa kALLu jAgarta
naMganAci muLLu toMgi toMguMTAy

nATukuMTE tIyAlaMTE nAtaramA, nItaramA

kaMdatOTa kADa kALLu jAgarta
vaMgatOTakADa oLLu jAgarta
కో: నోమి నోమన్నల్లాల నోమన్నలాల సందామామ సందామామ 2

పొద్దువాలకముందే పోదారిరాయే తూరుపోళ్ళ బుల్లెమ్మ   2

బారెడంత పొద్దుంది నేరాను పోరా బూటకాల బుల్లోడా బూటకాల బుల్లోడా

నోమి నోమన్నల్లాల నోమన్నలాల సందామామ సందామామ,

సందామామ, సందామామ
వంగతోటకాడ ఒళ్ళు జాగర్త          2

నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయ్     2

నాటుకుంటే తీయాలంటే నాతరమా, నీతరమా
కందతోటకాడ కాళ్ళు జాగర్త             2

చీలిఉన్న దుంప కాలికంటుకుంటే          2

ఆ దురద ఆపాలంటే నీతరమా, నాతరమా

కందతోట కాడ కాళ్ళు జాగర్త
చరణం:

దోరమిరపకాయలాగా ధుమధుమలాడుతున్నావు         2

కారం తగ్గించుకో వెటకారం ఒగ్గేసుకో
కాడమల్లె పువ్వలాగా గమగమలాడుతున్నావు    2

మురిపెం ముడేసుకో నీ పరువం దాచేసుకో
చెరుకు లాంటి కరుకుదనం చాలు చాలు చాలు

కొరికి చూస్తే దాని రుచి మేలు మేలు మేలు
కందతోటకాడ కాళ్ళు జాగర్త

అరె.... వంగతోట కాడ ఒళ్ళు జాగర్త
చరణం:

ఏటి కాలవగట్టు మీద ఎగిరెగిరి పడుతున్నావు  2

చప్పున దాటేసుకో ననుగుట్టుగా వాటేసుకో

హాయ్ రెల్లు పొదల లంకలోన రేగిరేగి పోతున్నావు   2

కళ్ళెం వేసేసుకో నీ అల్లరి ఆపేసుకో
పొగరున్న వంశంలే నాది నాది నాది

ఆ వంశం నీదేనా నాది నాది నాది
వంగతోటకాడ ఒళ్ళు జాగర్త

అరె కందతోట కాడ కాళ్ళు జాగర్త
నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయ్

నాటుకుంటే తీయాలంటే నాతరమా, నీతరమా

కందతోట కాడ కాళ్ళు జాగర్త
వంగతోటకాడ ఒళ్ళు జాగర్త

0 comments:

Post a Comment