Song » Sri Suryanarayana / శ్రీ సూర్యనారాయణ
Song Details:Actor :
Balakrishna / బాలకృష్ణ ,Actress :
Bhanumathi / భానుమతి ,
Suhasini / సుహాసిని ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
Balamurali Krishna / బాలమురళి కృష్ణ ,
Vani Jayaram / వాణి జయరాం ,Song Category : Others
pallavi: SrI sUryanArAyaNa mElukO, mElukO mA cilakamma bulapATanu cUsipO, cUsipO 2 tellAvArakamuMdE illAMtA parugullu cIkaTlO muggullu cekkiTlO siggullu Emi vayyAramO eMta viDDUramO eMta viDDUramO SrI sUryanArAyaNa mElukO, mElukO mA ammamma ArATamu cUsipO, cUsipO ciTTi manavaDirAka cevilOna paDagAnE musimusi cIkaTlO musalamma rAgAlu Emi jAgAramO, eMta saMbaramO, eMta saMbaramO caraNaM: sarigaMcupaiTa savariMcukunnA mari mari jArutOMdi, OsOsi manavarAlA EMjarigiMdi OsOsi manavarAlA EMjarigiMdi tAtayyanI nuvvu talacina tolinADu nIkEmi jarigiMdO ammamma 2 nAkaMtE jarigiMdi jarigiMdO ammamma ammadoMga .....raMgaraMga 2 SrI sUryanArAyaNa mElukO, mElukO mA ammamma ArATamu cUsipO, cUsipO caraNaM: kODini kODitE sUryuDni lEpitE tellAripOtuMdA, O pilla peLLi GaDiyavastuMdA O pilla peLLi GaDiya vastuMdA digivacci bAvanu kShaNamaina ApitE dEvuDni niladIyavA OyammO kAlAnni cuTTEyanA nApicci talli, O bujjitalli nImanasE baMgAraM, nUrELLu nilavAli ImuripeM nUrELLu nilavAli ImuripeM ammamma mATa mutyAla mUTa A viluva nEreruganA EnADU adinAku tolidIvenA SrI sUryanArAyaNa mElukO, mElukO mA cilakamma bulapATamu cUsipO, cUsipO SrI sUryanArAyaNa mElukO, mElukO mA ammamma ArATamu cUsipO, cUsipO
పల్లవి: శ్రీ సూర్యనారాయణ మేలుకో, మేలుకో మా చిలకమ్మ బులపాటను చూసిపో, చూసిపో 2 తెల్లావారకముందే ఇల్లాంతా పరుగుల్లు చీకట్లో ముగ్గుల్లు చెక్కిట్లో సిగ్గుల్లు ఏమి వయ్యారమో ఎంత విడ్డూరమో ఎంత విడ్డూరమో శ్రీ సూర్యనారాయణ మేలుకో, మేలుకో మా అమ్మమ్మ ఆరాటము చూసిపో, చూసిపో చిట్టి మనవడిరాక చెవిలోన పడగానే ముసిముసి చీకట్లో ముసలమ్మ రాగాలు ఏమి జాగారమో, ఎంత సంబరమో, ఎంత సంబరమో చరణం: సరిగంచుపైట సవరించుకున్నా మరి మరి జారుతోంది, ఓసోసి మనవరాలా ఏంజరిగింది ఓసోసి మనవరాలా ఏంజరిగింది తాతయ్యనీ నువ్వు తలచిన తొలినాడు నీకేమి జరిగిందో అమ్మమ్మ 2 నాకంతే జరిగింది జరిగిందో అమ్మమ్మ అమ్మదొంగ .....రంగరంగ 2 శ్రీ సూర్యనారాయణ మేలుకో, మేలుకో మా అమ్మమ్మ ఆరాటము చూసిపో, చూసిపో చరణం: కోడిని కోడితే సూర్యుడ్ని లేపితే తెల్లారిపోతుందా, ఓ పిల్ల పెళ్ళి ఘడియవస్తుందా ఓ పిల్ల పెళ్ళి ఘడియ వస్తుందా దిగివచ్చి బావను క్షణమైన ఆపితే దేవుడ్ని నిలదీయవా ఓయమ్మో కాలాన్ని చుట్టేయనా నాపిచ్చి తల్లి, ఓ బుజ్జితల్లి నీమనసే బంగారం, నూరేళ్ళు నిలవాలి ఈమురిపెం నూరేళ్ళు నిలవాలి ఈమురిపెం అమ్మమ్మ మాట ముత్యాల మూట ఆ విలువ నేరెరుగనా ఏనాడూ అదినాకు తొలిదీవెనా శ్రీ సూర్యనారాయణ మేలుకో, మేలుకో మా చిలకమ్మ బులపాటము చూసిపో, చూసిపో శ్రీ సూర్యనారాయణ మేలుకో, మేలుకో మా అమ్మమ్మ ఆరాటము చూసిపో, చూసిపో
0 comments:
Post a Comment