Sunday, July 5, 2020

Mangammagari Manumadu » Danchave Menatha Kuthura      మంగమ్మగారి మనుమడు » దంచవే మేనత్త కూతురా

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Danchave Menatha Kuthura / దంచవే మేనత్త కూతురా
Song Details:Actor : Balakrishna / బాలకృష్ణ  ,Actress : Suhasini / సుహాసిని  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Comedy Songs
daMcavE mEnatta kUturaa..

vaDlu daMcavE naa guMDeladaraa..



ha..ha..ha..ha..



daMcavE mEnatta kUturaa..

vaDlu daMcavE naa guMDeladaraa!!



daMcu daMcu baagaa daMcu..

are..daMcu daMcu baagaa daMcu..



dappi puTTinaa.. kaasta noppi puTTinaa..

aagakuMDa, aapakuMDa, aMdakuMDa,kaMdakuMDa..



daMcavE mEnatta kUturaa..

vaDlu daMcavE naa guMDeladaraa!!



pOTu mIda pOTu veyyi..pUta vayasu poMganiyyi..

eDama cEta ettipaTTu.. kuDi cEta kudipi koTTu!!



pOTu mIda pOTu veyyi..pUta vayasu poMganiyyi..

eDama cEta ettipaTTu.. kuDi cEta kudipi koTTu!!



E ceyyi ettitEmi?? mari E ceyyi diMcitEmi??

E ceyyi ettitEmi?? mari E ceyyi diMcitEmi??



ahahahaha

koTTinaa nuvvE..peTTinaa nuvvE

paTTubaTTi taaLiboTTu kaTTinaa nuvvE!!



ha.. daMcutaa maMgavva manavaDaa

Oy..nEnu daMcitE nI guMDe daDadaDa!!



ha..ha..hahahahaa



daMcutaa maMgavva manavaDaa oy..oy

Oy..nEnu daMcitE nI guMDe daDadaDa



kOramIsaM duvvabOku,kOka cuTTU tiragamaaku..

egiregirI paina paDaku..iguru cUstE Tamuku Tamuku!!



kOramIsaM duvvabOku,kOka cuTTU tiragamaaku..

egiregirI paina paDaku..iguru cUstE Tamuku Tamuku!!



E kaMTapaDitEmi?? evvarEmaMTE manakEmI??

E kaMTapaDitEmi?? evvarEmaMTE manakEmI??



nuvvu puTTaMgaanE, baTTakaTTaMgaanE..

ninnu kaTTukunE haakkunna paTTaadaaruNNi nEnu!!



daMcavE mEnatta kUturOy..

vaDlu daMcavE naa guMDeladaradaradara..



haa..daMcutaa maMgavva manavaDaa 

nEnu daMcitE nI guMDe daDadaDa



ha..ha..ha..ha..hahahaha

ha..ha..ha..ha..hahahaha
దంచవే మేనత్త కూతురా..

వడ్లు దంచవే నా గుండెలదరా..



హ..హ..హ..హ..



దంచవే మేనత్త కూతురా..

వడ్లు దంచవే నా గుండెలదరా!!



దంచు దంచు బాగా దంచు..

అరె..దంచు దంచు బాగా దంచు..



దప్పి పుట్టినా.. కాస్త నొప్పి పుట్టినా..

ఆగకుండ, ఆపకుండ, అందకుండ,కందకుండ..



దంచవే మేనత్త కూతురా..

వడ్లు దంచవే నా గుండెలదరా!!



పోటు మీద పోటు వెయ్యి..పూత వయసు పొంగనియ్యి..

ఎడమ చేత ఎత్తిపట్టు.. కుడి చేత కుదిపి కొట్టు!!



పోటు మీద పోటు వెయ్యి..పూత వయసు పొంగనియ్యి..

ఎడమ చేత ఎత్తిపట్టు.. కుడి చేత కుదిపి కొట్టు!!



ఏ చెయ్యి ఎత్తితేమి?? మరి ఏ చెయ్యి దించితేమి??

ఏ చెయ్యి ఎత్తితేమి?? మరి ఏ చెయ్యి దించితేమి??



అహహహహ

కొట్టినా నువ్వే..పెట్టినా నువ్వే

పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే!!



హ.. దంచుతా మంగవ్వ మనవడా

ఓయ్..నేను దంచితే నీ గుండె దడదడ!!



హ..హ..హహహహా



దంచుతా మంగవ్వ మనవడా ఒయ్..ఒయ్

ఓయ్..నేను దంచితే నీ గుండె దడదడ



కోరమీసం దువ్వబోకు,కోక చుట్టూ తిరగమాకు..

ఎగిరెగిరీ పైన పడకు..ఇగురు చూస్తే టముకు టముకు!!



కోరమీసం దువ్వబోకు,కోక చుట్టూ తిరగమాకు..

ఎగిరెగిరీ పైన పడకు..ఇగురు చూస్తే టముకు టముకు!!



ఏ కంటపడితేమి?? ఎవ్వరేమంటే మనకేమీ??

ఏ కంటపడితేమి?? ఎవ్వరేమంటే మనకేమీ??



నువ్వు పుట్టంగానే, బట్టకట్టంగానే..

నిన్ను కట్టుకునే హాక్కున్న పట్టాదారుణ్ణి నేను!!



దంచవే మేనత్త కూతురోయ్..

వడ్లు దంచవే నా గుండెలదరదరదర..



హా..దంచుతా మంగవ్వ మనవడా 

నేను దంచితే నీ గుండె దడదడ



హ..హ..హ..హ..హహహహ

హ..హ..హ..హ..హహహహ

0 comments:

Post a Comment