Friday, July 24, 2020

Mangamma Sapatham » Oyyaramolike      మంగమ్మ శపథం » ఒయ్యారమొలికే

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Oyyaramolike / ఒయ్యారమొలికే

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi : oyyAramolikE cinnadI - uDikiMcucunnadI

rammaMTe rAnu pommannadI



sayyATalADE O dorA - sarasAlu mAnarA

kavviMtulEla ika cAlurA



caraNaM:

iMtalOnE E viMta nIlO aMta toMdara kaligiMcenu

ceMta nilicina cinnAri cUpE aMtagA nanu kavviMcenu

manasE caliMcenu

anurAga vINa palikiMcenu   sayyATa



caraNaM:

hOyalu cilikE Ina kaLLalOna - Ora cUpulu Emannadi

nagavulolikE nArAjulOni sogasulannI nAvannavI

talapE PaliMcenu

toliprEma nEDu ciguriMcenu oyyAra


 

 
Click here to hear the song
పల్లవి : ఒయ్యారమొలికే చిన్నదీ - ఉడికించుచున్నదీ

రమ్మంటె రాను పొమ్మన్నదీ



సయ్యాటలాడే ఓ దొరా - సరసాలు మానరా

కవ్వింతులేల ఇక చాలురా



చరణం:

ఇంతలోనే ఏ వింత నీలో అంత తొందర కలిగించెను

చెంత నిలిచిన చిన్నారి చూపే అంతగా నను కవ్వించెను

మనసే చలించెను

అనురాగ వీణ పలికించెను   సయ్యాట



చరణం:

హోయలు చిలికే ఈన కళ్ళలోన - ఓర చూపులు ఏమన్నది

నగవులొలికే నారాజులోని సొగసులన్నీ నావన్నవీ

తలపే ఫలించెను

తొలిప్రేమ నేడు చిగురించెను ఒయ్యార


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment