Friday, July 24, 2020

Mangamma Sapatham » Nee raju pilichenu      మంగమ్మ శపథం » నీ రాజు పిలిచెను

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Nee raju pilichenu / నీ రాజు పిలిచెను

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

nI rAju pilicenu rErAju nilicenu

I rEyi nIdE kadA! celi

nA rANI nIvE kadA



nA rAju pilicenu rErAju nilicenu

I rEyi nAdE kadA! ika

nI rANi nEnE kadA



caraNaM:

ninnu cUcI, nI vanne cUcI

nanu nEne maracEnulE

nanu nEne maracEnulE

InATikainA EnATikainA

InATikainA EnATikainA

nEnE nIlO nilicEnulE  nI rAju



caraNaM:

inninALLu I nIlikaLLu

E kOnalO dAgenO

E kOnalO dAgenO

nE kOrukunna nA svAmi kOsaM

nE kOrukunna nA svAmi kOsaM

I kaLLu innALLu vEcEnulE



 
Click here to hear the song
పల్లవి:

నీ రాజు పిలిచెను రేరాజు నిలిచెను

ఈ రేయి నీదే కదా! చెలి

నా రాణీ నీవే కదా



నా రాజు పిలిచెను రేరాజు నిలిచెను

ఈ రేయి నాదే కదా! ఇక

నీ రాణి నేనే కదా



చరణం:

నిన్ను చూచీ, నీ వన్నె చూచీ

నను నేనె మరచేనులే

నను నేనె మరచేనులే

ఈనాటికైనా ఏనాటికైనా

ఈనాటికైనా ఏనాటికైనా

నేనే నీలో నిలిచేనులే  నీ రాజు



చరణం:

ఇన్నినాళ్ళు ఈ నీలికళ్ళు

ఏ కోనలో దాగెనో

ఏ కోనలో దాగెనో

నే కోరుకున్న నా స్వామి కోసం

నే కోరుకున్న నా స్వామి కోసం

ఈ కళ్ళు ఇన్నాళ్ళు వేచేనులే




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment