Song » Aakaasha vedhilo / ఆకాశ వీధిలో
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Master Venu / మాస్టర్ \tవేణు ,Lyrics Writer :
Sri sri / శ్రీ శ్రీ ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Love & Romantic Songs
aakaasha vIdhilO aMdaala jaabilI oyyaarI taaranu jErI uyyaalalUgenE sayyaaTalaaDenE aakaasha vIdhilO aMdaala jaabilI oyyaarI taaranu jErI uyyaalalUgenE sayyaaTalaaDenE aakaasha vIdhilO aMdaala jaabilI oyyaarI taaranu jErI uyyaalalUgenE sayyaaTalaaDenE talasaaru mEnimabbu paradaalu nEsI teracaaTu cEsI palumaaru daagi daagi paMtaalU pOyI paMdaalu vEsI aMdaala caMdaamaamaa doMgaaTalaaDenE dObUculaaDenE aakaasha vIdhilO aMdaala jaabilI oyyaarI taaranu jErI uyyaalalUgenE sayyaaTalaaDenE aa..aa..aa..aa aa..O..O..O..O..O jaDivaana hOrugaali suDirEgi raanI jaDipiMcabOnI kalakaalamu nIvE nEnani palubaasalaaDI celi ceMta cErI aMdaalaa caMdamaamaa anuraagaM caaTenE nayagaaraM cEsenE aakaasha vIdhilO aMdaala jaabilI oyyaarI taaranu jErI uyyaalalUgenE sayyaaTalaaDenE aa..aa..aa..aa aa..O..O..O..O..O Click here to hear the song
ఆకాశ వీధిలో అందాల జాబిలీ ఒయ్యారీ తారను జేరీ ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే ఆకాశ వీధిలో అందాల జాబిలీ ఒయ్యారీ తారను జేరీ ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే ఆకాశ వీధిలో అందాల జాబిలీ ఒయ్యారీ తారను జేరీ ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే తలసారు మేనిమబ్బు పరదాలు నేసీ తెరచాటు చేసీ పలుమారు దాగి దాగి పంతాలూ పోయీ పందాలు వేసీ అందాల చందామామా దొంగాటలాడెనే దోబూచులాడెనే ఆకాశ వీధిలో అందాల జాబిలీ ఒయ్యారీ తారను జేరీ ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే ఆ..ఆ..ఆ..ఆ ఆ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ జడివాన హోరుగాలి సుడిరేగి రానీ జడిపించబోనీ కలకాలము నీవే నేనని పలుబాసలాడీ చెలి చెంత చేరీ అందాలా చందమామా అనురాగం చాటెనే నయగారం చేసెనే ఆకాశ వీధిలో అందాల జాబిలీ ఒయ్యారీ తారను జేరీ ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే ఆ..ఆ..ఆ..ఆ ఆ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment