Friday, July 10, 2020

Manchu Pallaki » Neekosame Memandharam      మంచు పల్లకి » నీ కోసమే మేమందరం

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Neekosame Memandharam / నీ కోసమే మేమందరం
Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Suhasini / సుహాసిని  ,Music Director : Raajan Naagendra / రాజేన్ నాగేంద్ర ,Lyrics Writer : Gopi ( Mailavarapu) / గోపి(మైలవరపు)  ,Singer : Ramana / రమణ ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Devotional Songs
nI kOsamE mEmaMdaraM nI raakakE I saMbaraM
maMci testaavani...maMci cEstaavani
vel kam vel kam nyU iyar 
guD baay OlD iyar
vel kam vel kam nyU iyar 
guD baay OlD iyar
vaccE vaccE nyU iyar hyaapI nyU iyar 
vaccE vaccE nyU iyar hyaapI nyU iyar 
maa ceMta nilici kannIru tuDici
suKashaaMtulivvu taratattattara



prati DairIlOnU prati pEjI lOnU
haayigaa saagipO gurutugaa uMDipO
callaga dIviMcU maa kOrika manniMcU
I ETi kanna pai EDu minna
pOyiMdi cEdu raavaali tIpi ha ha ha ha
hE hE hE hyaapI nyU iyar
viSh yu hyaapI nyU iyar 
guD baay OlD iyar
viSh yu hyaapI nyU iyar 
guD baay OlD iyar
kottaku eppuDU swaagataM paatakU vaMdanaM
kottaku eppuDU swaagataM paatakU vaMdanaM
laalaalalaala laalaalalaala laalaalalaala taratattattaraM
nI kOsamE mEmaMdaraM nI raakakE I saMbaraM
kotta saMvatsaraM goppa shubha sUcakaM
nyU iyar laalaala laalalala
laalalalla laalalalla 
nyU iyar laalaala laalalala
laalalalla laalalalla 
laallalaallalaallala laallalaallalaallala 
paa rapappappa paapapaa
taratta taratta taratta taratta ..
laalallalalaa laalalalaa..
laalallalalaa laalalalaa..



dorikiMdi maaku sarikotta snEhaM
nEDu nI raakatO niMDu nI navvutO
vennelai saagiraa guMDelO uMDipO
snEhaalu lEka EmuMdi jagati
snEhaalalOnE daaguMdi pragati
ha ha ha ha he hE.. yaa
nI kOsamE mEmaMdaraM nI raakakE I saMbaraM
kotta saMvatsaraM goppa shubha sUcakaM
vel kam vel kam nyU iyar 
guD baay OlD iyar
vel kam vel kam nyU iyar 
guD baay OlD iyar
kottaku eppuDU swaagataM paatakU vaMdanaM
kottaku eppuDU swaagataM paatakU vaMdanaM
laalaalalaala laalaalalaala laalaalalaala
taratattattaraM hE yaa
 
 
Click here to hear the song
నీ కోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం
మంచి తెస్తావని...మంచి చేస్తావని
వెల్ కమ్ వెల్ కమ్ న్యూ ఇయర్ 
గుడ్ బాయ్ ఓల్డ్ ఇయర్
వెల్ కమ్ వెల్ కమ్ న్యూ ఇయర్ 
గుడ్ బాయ్ ఓల్డ్ ఇయర్
వచ్చే వచ్చే న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ 
వచ్చే వచ్చే న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ 
మా చెంత నిలిచి కన్నీరు తుడిచి
సుఖశాంతులివ్వు తరతత్తత్తర



ప్రతి డైరీలోనూ ప్రతి పేజీ లోనూ
హాయిగా సాగిపో గురుతుగా ఉండిపో
చల్లగ దీవించూ మా కోరిక మన్నించూ
ఈ ఏటి కన్న పై ఏడు మిన్న
పోయింది చేదు రావాలి తీపి హ హ హ హ
హే హే హే హ్యాపీ న్యూ ఇయర్
విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ 
గుడ్ బాయ్ ఓల్డ్ ఇయర్
విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ 
గుడ్ బాయ్ ఓల్డ్ ఇయర్
కొత్తకు ఎప్పుడూ స్వాగతం పాతకూ వందనం
కొత్తకు ఎప్పుడూ స్వాగతం పాతకూ వందనం
లాలాలలాల లాలాలలాల లాలాలలాల తరతత్తత్తరం
నీ కోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం
కొత్త సంవత్సరం గొప్ప శుభ సూచకం
న్యూ ఇయర్ లాలాల లాలలల
లాలలల్ల లాలలల్ల 
న్యూ ఇయర్ లాలాల లాలలల
లాలలల్ల లాలలల్ల 
లాల్లలాల్లలాల్లల లాల్లలాల్లలాల్లల 
పా రపప్పప్ప పాపపా
తరత్త తరత్త తరత్త తరత్త ..
లాలల్లలలా లాలలలా..
లాలల్లలలా లాలలలా..



దొరికింది మాకు సరికొత్త స్నేహం
నేడు నీ రాకతో నిండు నీ నవ్వుతో
వెన్నెలై సాగిరా గుండెలో ఉండిపో
స్నేహాలు లేక ఏముంది జగతి
స్నేహాలలోనే దాగుంది ప్రగతి
హ హ హ హ హె హే.. యా
నీ కోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం
కొత్త సంవత్సరం గొప్ప శుభ సూచకం
వెల్ కమ్ వెల్ కమ్ న్యూ ఇయర్ 
గుడ్ బాయ్ ఓల్డ్ ఇయర్
వెల్ కమ్ వెల్ కమ్ న్యూ ఇయర్ 
గుడ్ బాయ్ ఓల్డ్ ఇయర్
కొత్తకు ఎప్పుడూ స్వాగతం పాతకూ వందనం
కొత్తకు ఎప్పుడూ స్వాగతం పాతకూ వందనం
లాలాలలాల లాలాలలాల లాలాలలాల
తరతత్తత్తరం హే యా
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment