
Song » Yemandoy Sreevaaru / ఏమండోయ్ శ్రీవారు
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Comedy Songs
EmaMDOy... EmaMDOy shrIvaaru oka cinna maaTa EvUrU veLataarU EdIkaani vELa EmaMDOy shrIvaaru oka cinna maaTa EvUrU veLataarU EdIkaani vELa EmaMDOy...hOy pasivaani cUcuTakI toMdaraa maimari muddaaDi laaliMcuraa pasivaani cUcuTakI toMdaraa maimari muddaaDi laaliMcuraa shrImatiki bahumatiga EmitturO iccEMdukEmuMdi mI daggaraa EmaMDOy... EmaMDOy shrIvaaru oka cinna maaTa EvUrU veLataarU EdIkaani vELa EmaMDOy...hOy abbaayi pOlika I taMDridaa apurUpamaina aa tallidaa abbaayi pOlika I taMDridaa apurUpamaina aa tallidaa ayyagaari aMdaalu raaniccinaa I buddi raanIku bhagavaMtuDaa EmaMDOy... EmaMDOy shrIvaaru oka cinna maaTa EvUrU veLataarU EdIkaani vELa EmaMDOy...hOy priyamaina maaillu viDanaaDipOtE taladaacukona mIku taavaina lEdE, ayyO paapaM priyamaina maaillu viDanaaDipOtE taladaacukona mIku taavaina lEdE kapaTaalu maanEsi naa madilOna kapaTaalu maanEsi naa madilOna kaapuramu cEyaMDi kalakaalamu EmaMDOy... EmaMDOy shrIvaaru oka cinna maaTa EvUrU veLataarU EdIkaani vELa EmaMDOy...hOy Click here to hear the song
ఏమండోయ్... ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట ఏవూరూ వెళతారూ ఏదీకాని వేళ ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట ఏవూరూ వెళతారూ ఏదీకాని వేళ ఏమండోయ్...హోయ్ పసివాని చూచుటకీ తొందరా మైమరి ముద్దాడి లాలించురా పసివాని చూచుటకీ తొందరా మైమరి ముద్దాడి లాలించురా శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో ఇచ్చేందుకేముంది మీ దగ్గరా ఏమండోయ్... ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట ఏవూరూ వెళతారూ ఏదీకాని వేళ ఏమండోయ్...హోయ్ అబ్బాయి పోలిక ఈ తండ్రిదా అపురూపమైన ఆ తల్లిదా అబ్బాయి పోలిక ఈ తండ్రిదా అపురూపమైన ఆ తల్లిదా అయ్యగారి అందాలు రానిచ్చినా ఈ బుద్ది రానీకు భగవంతుడా ఏమండోయ్... ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట ఏవూరూ వెళతారూ ఏదీకాని వేళ ఏమండోయ్...హోయ్ ప్రియమైన మాఇల్లు విడనాడిపోతే తలదాచుకొన మీకు తావైన లేదే, అయ్యో పాపం ప్రియమైన మాఇల్లు విడనాడిపోతే తలదాచుకొన మీకు తావైన లేదే కపటాలు మానేసి నా మదిలోన కపటాలు మానేసి నా మదిలోన కాపురము చేయండి కలకాలము ఏమండోయ్... ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట ఏవూరూ వెళతారూ ఏదీకాని వేళ ఏమండోయ్...హోయ్ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment