Friday, July 17, 2020

Manchi Manasulu(ANR) » Thyagam Idiyenaa      మంచి మనసులు(ఏయన్నార్) » త్యాగం ఇదియేనా --

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Thyagam Idiyenaa / త్యాగం ఇదియేనా --

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Sri sri / శ్రీ శ్రీ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
saaki  :  aagavoyee  -  aagavoyee  -  aagavoyee  -  aagavoyee   
tyaagam  idiyena  ?  hrudayam  sila  enaa  ?  ela  ee  mosam  ? 
illaali  manase  -  kallolamaaye 
elaa,  ee  mosam  ?  edee  nee  hrudayam  ? 
neevu  kattina  taali  -  niganiga  merise  nu 
kanikaramuna  gaajulu  -  karamula  veligenu 
anaati  paaraani  -  aanavaalu  migilenu 
aa  jaali,  aa  mamatha  -neeku  leka  poyenaa?  edi  nee  hrudayam  ? 
niluvaneeda  nichhavu  -  nagalu  cheerelichhavu 
anthoo  pontoo  leni  -  aasalu  kaliginchaavu 
bhaadhyatha  anthatho  teerenani  talachaava? 
anthenaa  ?  chadivina  nee  chaduvantha  vyardhamaa  ?  edee  nee  hrudayam  ? 
reyi  pavalu  kantiki  reppagaa,  menu  manasu  maataa  okkatigaa 
jeevithamanthaa  chentha  nilichi  vundaali  -  tyaagamade...  tyaagamade...   
moodu  mullu  veyutaye  tyaaga  mani  talachaavaa.. 
edee  nee  hrudayam  ?  tyaagam  idiyena  ?   
hrudayam  silaenaa  ?  ela  ee  mosam  ? 
kalakamTi  kanta  kanneerolikinacho,  garalamaipovunu  amruthame  maruvakumaa  ! 
kannulunna  andhudavai  baadhalu  paDa  nelaa  ? 
kanulu  leli  dheenuraali  gaadhalu  vinalevaa  ? 
maguvanu  nee  danini
 

 
Click here to hear the song
సాకి  :  ఆగవోయీ  -  ఆగవోయీ  -  ఆగవోయీ  -  ఆగవోయీ   
త్యాగం  ఇదియేనా  ?  హృదయం  శిల  ఏనా  ?  ఏల  ఈ  మోసం  ? 
ఇల్లాలి  మనసే  -  కల్లోలమాయె 
ఏలా,  ఈ  మోసం  ?  ఏదీ  నీ  హృదయం  ? 
నీవు  కట్టిన  తాళి  -  నిగనిగ  మెరిసే  ను 
కనికరమున  గాజులు  -  కరముల  వెలిగెను 
ఆనాటి  పారాణి  -  ఆనవాలు  మిగిలేను 
ఆ  జాలి,  ఆ  మమత  -నీకు  లేక  పోయేనా?  ఏదీ  నీ  హృదయం  ? 
నిలువనీడ  నిచ్చావు  -  నగలు  చీరెలిచ్చావు 
అంతూ  పొంతూ  లేని  -  ఆశలు  కలిగించావు 
భాధ్యత  అంతతో  తీరెనని  తలచావా? 
అంతేనా  ?  చదివిన  నీ  చదువంతా  వ్యర్ధమా  ?  ఏదీ  నీ  హృదయం  ? 
రేయి  పవలు  కంటికి  రెప్పగా,  మేను  మనసు  మాటా  ఒక్కటిగా 
జీవితమంతా  చెంత  నిలిచి  ఉండాలి  -  త్యాగమదే...  త్యాగమదే...   
మూడు  ముళ్ళు  వేయుటయే  త్యాగ  మని  తలచావా.. 
ఏదీ  నీ  హృదయం  ?  త్యాగం  ఇదియేనా  ?   
హృదయం  శిలఏనా  ?  ఏల  ఈ  మోసం  ? 
కలకమ్టి  కంట  కన్నీరోలికినచో,  గరలమైపొవును  అమృతమే  మరువకుమా  ! 
కన్నులున్న  అంధుడవై  బాధలు  పడ  నేలా  ? 
కనులు  లెలీ  ధీనురాలి  గాధలు  వినలేవా  ? 
మగువను  నీ  దానిని  చేసుకో  -  మనసును  నీ  దారికి  తీసుకో 
మానవ  రూపంలో  దేవునిగా  మారిపో  ! 
 

 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment