Friday, July 10, 2020

Manchi Manasulu(ANR) » Maava maava maava      మంచి మనసులు(ఏయన్నార్) » మావ మావ మావ

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Maava maava maava / మావ మావ మావ
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Ghantasala / ఘంటసాల  ,  Jamuna raani / జమునా రాణి ,Song Category : Comedy Songs
maavaa  maavaa maavaa..maavaa  maavaa maavaa..

EmE EmE  bhaamaa??EmE EmE  bhaamaa??



paTTukuMTE kaMdipOvu paMDu vaMTi cinnaduMTE,cuTTu cuTTu tirugutaaru maryaadaa??

paTTukuMTE kaMdipOvu paMDu vaMTi cinnaduMTE,cuTTu cuTTu tirugutaaru maryaadaa??

taaLi kaTTakuMDa muTTukuMTE tappugaadaa??



maavaa  maavaa maavaa..maavaa  maavaa maavaa..



vaalu vaalu cUpulatO gaalamEsi laagi laagi prEmalOki diMpuvaaLLu mIru kaadaa??

OhU..

vaalu vaalu cUpulatO gaalamEsi laagi laagi prEmalOki diMpuvaaLLu mIru kaadaa??

ceyyi veyyabOtE bedurutaaru viMtagaadaa??



EmE EmE  bhaamaa??EmE EmE  bhaamaa??



nIvaaLLu naavaaLLu raakanE..manaku nettimIda akShiMtalu paDakanE..

nIvaaLLu naavaaLLu raakanE..manaku nettimIda akShiMtalu paDakanE!!



siggu daaci..OhU..



siggu daaci..okarokaru siganu pUlu kaTTukOni TiMgu raMgayaMTu Uru tiragoccunaa??

lOkaM telusukOka magavaaLLu melagoccunaa??

maavaa  maavaa maavaa..maavaa  maavaa maavaa!!



hUy hUy hUy ..

hUy hUy hUy ..



kaLLu kaLLu kalusukOnu raakamuMdE..

aha kappukunna siggu jaaripOka muMdE..



kaLLu kaLLu kalusukOnu raakamuMdE..

aha kappukunna siggu jaaripOka muMdE!!



maayajEsi..ohO..marulu golpi..ohO..

maayajEsi marulu golpi maaTalOna maaTagalpi..

madhuramaina maamanasu dOcavaccunaa??

nIvu marmamerigi ImaaTa aDagavaccunaa??



EmE EmE  bhaamaa??EmE EmE  bhaamaa??



paDucu pilla kaMTa paDite veMTa baDuduru..

abbO valapaMtaa valakabOsi aasha peDuduru..



paDucu pilla kaMTa paDite veMTa baDuduru..

abbO valapaMtaa valakabOsi aasha peDuduru!!



puvvu mIda..hO..

puvvu mIda vaalu pOtu tEneTiga vaMTi magavaaLLa jittulannI telusulEvayya..



maa puTTi muMcu kathalannI vinnaamayyaa!!

maavaa  maavaa maavaa..maavaa  maavaa maavaa!!



hoy hoy hoy ..

hoy hoy hoy ..



kotta kotta mOjulni kOru vaaru..

rOju citraMgaa vEShaalu maarcuvaarU!!



TakkarOLLuMTaaru..Takkulu jEstuMTaaru..

nIvu ceppu maaTa kUDa nijamEnulE..

snEhaM dUraMgaa unnappuDE jOravunulE!!



avunE avunE bhaamaa..avunE avunE bhaamaa..



kaTTubaaTu uMDaali..gauravaMgaa bratakaali..

aatra paDaka koMta kaalamaagudaamayaa..



kaTTubaaTu uMDaali..gauravaMgaa bratakaali..

aatra paDaka koMta kaalamaagudaamayaa..



PeLLuna..peLLaitE..iddarIki..aDDu lEdayaa..



maavaa  maavaa maavaa..maavaa  maavaa maavaa!!


 

 
Click here to hear the song
మావా  మావా మావా..మావా  మావా మావా..

ఏమే ఏమే  భామా??ఏమే ఏమే  భామా??



పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే,చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాదా??

పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నదుంటే,చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాదా??

తాళి కట్టకుండ ముట్టుకుంటే తప్పుగాదా??



మావా  మావా మావా..మావా  మావా మావా..



వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపువాళ్ళు మీరు కాదా??

ఓహూ..

వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపువాళ్ళు మీరు కాదా??

చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింతగాదా??



ఏమే ఏమే  భామా??ఏమే ఏమే  భామా??



నీవాళ్ళు నావాళ్ళు రాకనే..మనకు నెత్తిమీద అక్షింతలు పడకనే..

నీవాళ్ళు నావాళ్ళు రాకనే..మనకు నెత్తిమీద అక్షింతలు పడకనే!!



సిగ్గు దాచి..ఓహూ..



సిగ్గు దాచి..ఒకరొకరు సిగను పూలు కట్టుకోని టింగు రంగయంటు ఊరు తిరగొచ్చునా??

లోకం తెలుసుకోక మగవాళ్ళు మెలగొచ్చునా??

మావా  మావా మావా..మావా  మావా మావా!!



హూయ్ హూయ్ హూయ్ ..

హూయ్ హూయ్ హూయ్ ..



కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే..

అహ కప్పుకున్న సిగ్గు జారిపోక ముందే..



కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే..

అహ కప్పుకున్న సిగ్గు జారిపోక ముందే!!



మాయజేసి..ఒహో..మరులు గొల్పి..ఒహో..

మాయజేసి మరులు గొల్పి మాటలోన మాటగల్పి..

మధురమైన మామనసు దోచవచ్చునా??

నీవు మర్మమెరిగి ఈమాట అడగవచ్చునా??



ఏమే ఏమే  భామా??ఏమే ఏమే  భామా??



పడుచు పిల్ల కంట పడితె వెంట బడుదురు..

అబ్బో వలపంతా వలకబోసి ఆశ పెడుదురు..



పడుచు పిల్ల కంట పడితె వెంట బడుదురు..

అబ్బో వలపంతా వలకబోసి ఆశ పెడుదురు!!



పువ్వు మీద..హో..

పువ్వు మీద వాలు పోతు తేనెటిగ వంటి మగవాళ్ళ జిత్తులన్నీ తెలుసులేవయ్య..



మా పుట్టి ముంచు కథలన్నీ విన్నామయ్యా!!

మావా  మావా మావా..మావా  మావా మావా!!



హొయ్ హొయ్ హొయ్ ..

హొయ్ హొయ్ హొయ్ ..



కొత్త కొత్త మోజుల్ని కోరు వారు..

రోజు చిత్రంగా వేషాలు మార్చువారూ!!



టక్కరోళ్ళుంటారు..టక్కులు జేస్తుంటారు..

నీవు చెప్పు మాట కూడ నిజమేనులే..

స్నేహం దూరంగా ఉన్నప్పుడే జోరవునులే!!



అవునే అవునే భామా..అవునే అవునే భామా..



కట్టుబాటు ఉండాలి..గౌరవంగా బ్రతకాలి..

ఆత్ర పడక కొంత కాలమాగుదామయా..



కట్టుబాటు ఉండాలి..గౌరవంగా బ్రతకాలి..

 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment