Song » Ammalanti challanidi / అమ్మలాంటి చల్లనిదీ
Song Details:Actor :
Shobhan Babu / శోభన్ బాబు ,Actress :
Shaarada / శారద ,Music Director :
Aswathama / అశ్వత్థామ ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Club & Item Songs
ammalaaMTi callanidI lOkamokkaTI uMdilE aakali aalOkaMlO..lEnE lEdulE lEnE lEdulE ammalaaMTi callanidI lOkamokkaTI uMdilE mamatalE tEnelugaa prEmalE vennelagaa celimI kalimI karuNaa kalabOsina lOkamadi kalabOsina lOkamadi ammalaaMTi callanidI lOkamokkaTI uMdilE piDikeDu metukulakai.. daurjanyaM dOpiDIlu kalatalu kannILLU kanaraani lOkamadi kanaraani lOkamadi ammalaaMTi callanidI lOkamokkaTI uMdilE aakalitO nidurapO niduralO kalalu kanU kalalO aa lOkaannI kaDupu niMDaa niMpukO kalalO aa lOkaannI kaDupu niMDaa niMpukO kaDupu niMDaa niMpukO ammalaaMTi callanidI lOkamokkaTI uMdilE aakali aalOkaMlO..lEnE lEdulE lEnE lEdulE
అమ్మలాంటి చల్లనిదీ లోకమొక్కటీ ఉందిలే ఆకలి ఆలోకంలో..లేనే లేదులే లేనే లేదులే అమ్మలాంటి చల్లనిదీ లోకమొక్కటీ ఉందిలే మమతలే తేనెలుగా ప్రేమలే వెన్నెలగా చెలిమీ కలిమీ కరుణా కలబోసిన లోకమది కలబోసిన లోకమది అమ్మలాంటి చల్లనిదీ లోకమొక్కటీ ఉందిలే పిడికెడు మెతుకులకై.. దౌర్జన్యం దోపిడీలు కలతలు కన్నీళ్ళూ కనరాని లోకమది కనరాని లోకమది అమ్మలాంటి చల్లనిదీ లోకమొక్కటీ ఉందిలే ఆకలితో నిదురపో నిదురలో కలలు కనూ కలలో ఆ లోకాన్నీ కడుపు నిండా నింపుకో కలలో ఆ లోకాన్నీ కడుపు నిండా నింపుకో కడుపు నిండా నింపుకో అమ్మలాంటి చల్లనిదీ లోకమొక్కటీ ఉందిలే ఆకలి ఆలోకంలో..లేనే లేదులే లేనే లేదులే
0 comments:
Post a Comment