Sunday, July 19, 2020

Manasantha Nuvve » Evvarineppudu      మనసంతా నువ్వే » ఎవ్వరినెప్పుడు

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Evvarineppudu / ఎవ్వరినెప్పుడు

Song Details:Actor : Uday Kiran / ఉదయ్ కిరణ్ ,Actress : Rema sen / రీమా సేన్ ,Music Director : RP. Patnaik / ఆర్.పి.పట్నాయక్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : K K (Krishna Kumar Kunnath) / కె కె (కృష్ణ కుమార్ కున్నత్) ,Song Category : Love & Romantic Songs
evvarineppuDu tana valalO baMdhistuMdO I prEma
EmadineppuDu mabbulalO egarEstuMdO I prEma
ardaM kaani pustakamE ayinaa gaani I prEma
jIvita paramaardaM taanE anipistuMdi I prEma
prEmaa prEmaa iMtEgaa prEmaa 
prEmaa prEmaa iMtEgaa prEmaa 



iMtaku muMdara eMdaritO aaTaaDiMdO I prEma
prati iddaritO I gaadhE modalaMTuMdi I prEma
kalavani jaMTala maMTalalO kanabaDutuMdi I prEma
kalisina veMTanE EmaunO ceppadu paapaM I prEma
prEmaa prEmaa iMtEgaa prEmaa 
prEmaa prEmaa iMtEgaa prEmaa 
Click here to hear the song
ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ
ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్దం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ
జీవిత పరమార్దం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా 
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా 



ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ
ప్రతి ఇద్దరితో ఈ గాధే మొదలంటుంది ఈ ప్రేమ
కలవని జంటల మంటలలో కనబడుతుంది ఈ ప్రేమ
కలిసిన వెంటనే ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా 
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా 



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment