Sunday, July 19, 2020

Manasantha Nuvve » Dhin Dhinak      మనసంతా నువ్వే » ధిన్ ధినక్

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Dhin Dhinak / ధిన్ ధినక్

Song Details:Actor : Uday Kiran / ఉదయ్ కిరణ్ ,Actress : Rema sen / రీమా సేన్ ,Music Director : RP. Patnaik / ఆర్.పి.పట్నాయక్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Mahaa lakshmi Iyer / మహాలక్ష్మి అయ్యర్ ,Song Category : Love & Romantic Songs
dhin dhin dhinak saMdaDi guMDellO rEgiMdi
uMDuMDi aa savvaDi gubulEdO rEpiMdi
haa dhin dhin dhinak saMdaDi guMDellO rEgiMdi



maha muddugaa uMdi naa rUpu naakE addaMlO cUstuMDagaa
nuvvu cErinaTTuMdi kanupaapalOki niddarlO nEnuMDagaa
nuvvalaa koMTegaa toMgi cUstE elaa
siggugaa uMDadaa cIra maarcEdelaa
hO la la la la la..



hE dhin dhin dhinak saMdaDi guMDellO rEgiMdi



I vELa EmaiMdO I gaali EdO raagaalu tIstunnadi
I nElapai unna paadaalakEvO  paaThaalu cebutunnadi
UrikE ikkaDE uMDipOkannadi
kOrike rekkalai egaravEyannadi
hO la la la la la



dhin dhin dhinak saMdaDi guMDellO rEgiMdi
haa uMDuMDi aa savvaDi gubulEdO rEpiMdi
hE dhin dhin dhinak saMdaDi guMDellO rEgiMdi
 
 
Click here to hear the song
ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది
ఉండుండి ఆ సవ్వడి గుబులేదో రేపింది
హా ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది



మహ ముద్దుగా ఉంది నా రూపు నాకే అద్దంలో చూస్తుండగా
నువ్వు చేరినట్టుంది కనుపాపలోకి నిద్దర్లో నేనుండగా
నువ్వలా కొంటెగా తొంగి చూస్తే ఎలా
సిగ్గుగా ఉండదా చీర మార్చేదెలా
హో ల ల ల ల ల..



హే ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది



ఈ వేళ ఏమైందో ఈ గాలి ఏదో రాగాలు తీస్తున్నది
ఈ నేలపై ఉన్న పాదాలకేవో  పాఠాలు చెబుతున్నది
ఊరికే ఇక్కడే ఉండిపోకన్నది
కోరికె రెక్కలై ఎగరవేయన్నది
హో ల ల ల ల ల



ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది
హా ఉండుండి ఆ సవ్వడి గుబులేదో రేపింది
హే ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment