
Song » Paravaledu / పరవాలేదు
Song Details:Actor :
Vikram / విక్రమ్ ,Actress :
Divya / దివ్య ,Music Director :
Shekhar Chandra / శేఖర్ చంద్ర ,Lyrics Writer :
Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer :
Geetha madhuri / గీతా మాధురి ,Song Category : Love & Romantic Songs
paravaalEdu paravaalEdu cUDacakkagunnaa lEkunnaa EM paravaalEdu nuvvelaa unnaa parlEdu paravaalEdu paravaalEdu Uru pEru unnaa lEkunnaa EM paravaalEdu nuvvu evarainaa parlEdu O.. nIku naaku snEhaM lEdu nuvvaMTE kOpaM lEdu eMdukI daaguDumUtalu ardamE lEdu maMcEdO unnaadani mabbullO jaabilli daaguMDipOdu paravaalEdu paravaalEdu cUDacakkagunnaa lEkunnaa EM paravaalEdu nuvvelaa unnaa parlEdu uMgaraala juTTE lEdaa naaku parlEdu raMgu kaasta takkuva ayinaa mari parlEdu masilaagaa uMTuMdani tiDataamaa raatirini tanalOnE kanalEmaa merisETi sogasulani aMdaMgaa lEnu ani ninnevarU cUDarani nuvvevarikI naccavani nIkevvaru ceppaaru eMta maMci manasO nIdi daani kannaa goppadi lEdu aMdagaaLLu naakevvaru iMta naccalEdu nallagaa unnaanani kOkila kommallO daaguMDipOdu paravaalEdu paravaalEdu cUDacakkagunnaa lEkunnaa EM paravaalEdu nuvvelaa unnaa parlEdu aMtalEsi kaLLuMDakunnaa naaku parlEdu kOramIsaM lEkunnaa gaani marI parlEdu paradaalE ennaaLLilaa ani ninnE aDagamani saradaagaa tarimiMdi madi nIpai manasupaDi muripiMcE UhalatO muKacitraM gIsukoni adi nuvvO fkaadO ani saMdEhaM pratIsaari cEradIsi laaliMcalEdu nannilaa prEmiMcalEdu aMdukE iMkevvaru iMta naccalEdu evarEmannaa sarE naa ceyyi ninniMka vadilEdu lEdu paravaalEdu paravaalEdu cUDacakkagunnaa lEkunnaa EM paravaalEdu nuvvelaa unnaa parlEdu paravaalEdu paravaalEdu Uru pEru unnaa lEkunnaa EM paravaalEdu nuvvu evarainaa parlEdu Click here to hear the song
పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు పరవాలేదు పరవాలేదు ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పరవాలేదు నువ్వు ఎవరైనా పర్లేదు ఓ.. నీకు నాకు స్నేహం లేదు నువ్వంటే కోపం లేదు ఎందుకీ దాగుడుమూతలు అర్దమే లేదు మంచేదో ఉన్నాదని మబ్బుల్లో జాబిల్లి దాగుండిపోదు పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు ఉంగరాల జుట్టే లేదా నాకు పర్లేదు రంగు కాస్త తక్కువ అయినా మరి పర్లేదు మసిలాగా ఉంటుందని తిడతామా రాతిరిని తనలోనే కనలేమా మెరిసేటి సొగసులని అందంగా లేను అని నిన్నెవరూ చూడరని నువ్వెవరికీ నచ్చవని నీకెవ్వరు చెప్పారు ఎంత మంచి మనసో నీది దాని కన్నా గొప్పది లేదు అందగాళ్ళు నాకెవ్వరు ఇంత నచ్చలేదు నల్లగా ఉన్నానని కోకిల కొమ్మల్లో దాగుండిపోదు పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు అంతలేసి కళ్ళుండకున్నా నాకు పర్లేదు కోరమీసం లేకున్నా గాని మరీ పర్లేదు పరదాలే ఎన్నాళ్ళిలా అని నిన్నే అడగమని సరదాగా తరిమింది మది నీపై మనసుపడి మురిపించే ఊహలతో ముఖచిత్రం గీసుకొని అది నువ్వో కాదో అని సందేహం ప్రతీసారి చేరదీసి లాలించలేదు నన్నిలా ప్రేమించలేదు అందుకే ఇంకెవ్వరు ఇంత నచ్చలేదు ఎవరేమన్నా సరే నా చెయ్యి నిన్నింక వదిలేదు లేదు పరవాలేదు పరవాలేదు చూడచక్కగున్నా లేకున్నా ఏం పరవాలేదు నువ్వెలా ఉన్నా పర్లేదు పరవాలేదు పరవాలేదు ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పరవాలేదు నువ్వు ఎవరైనా పర్లేదు ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment