Song » Jayahoo...Jahayoo.. / జయహో... జయహో...
Song Details:Actor :
Chittoor V. Nagayya / చిత్తూరు వి.నాగయ్య ,Actress :
C. Krishnaveni / సి. కృష్ణవేణి ,Music Director :
Ghantasala / ఘంటసాల ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Chorus / బృంద గాయనీ గాయకులు -- ,Song Category : Others
jayahO... jayahO... mahaatmagaaMdhee jaya vijayeebhava bhaaratadhaatree jaibOlO jaibOlO bOlO bOlO jaibOlO svataMtra bhaarata naranaaree jaibOlO jaibOlO bOlO bOlO jaibOlO svataMtra bhaarata naranaaree paraadheenataa baMdha vimOchana mahaaparva mee Subhadinamoo abhaMga svaechChaa raNaaMgaNamulO saahasaanikidi phalamoo jayahO... jayahO... mahaatmagaaMdhee jaya vijayeebhava bhaaratadhaatree svataMtra maanava jaatulalO mana maaTaku viluvaa... manakoka jeMDaa labhiMche naeTiki ika aenaaTiki manadae manadae manadae manadae manadaeSaM...
జయహో... జయహో... మహాత్మగాంధీ జయ విజయీభవ భారతధాత్రీ జైబోలో జైబోలో బోలో బోలో జైబోలో స్వతంత్ర భారత నరనారీ జైబోలో జైబోలో బోలో బోలో జైబోలో స్వతంత్ర భారత నరనారీ పరాధీనతా బంధ విమోచన మహాపర్వ మీ శుభదినమూ అభంగ స్వేచ్ఛా రణాంగణములో సాహసానికిది ఫలమూ జయహో... జయహో... మహాత్మగాంధీ జయ విజయీభవ భారతధాత్రీ స్వతంత్ర మానవ జాతులలో మన మాటకు విలువా... మనకొక జెండా లభించె నేటికి ఇక ఏనాటికి మనదే మనదే మనదే మనదే మనదేశం...
0 comments:
Post a Comment