Song » Bharata Yuvata! / భారత యువత!
Song Details:Actor :
Chittoor V. Nagayya / చిత్తూరు వి.నాగయ్య ,Actress :
C. Krishnaveni / సి. కృష్ణవేణి ,Music Director :
Ghantasala / ఘంటసాల ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
Chorus / బృంద గాయనీ గాయకులు -- ,
Ghantasala / ఘంటసాల ,Song Category : Patriotic Songs
OhO... OhO... bhaaratayuvata! kadalaraa bhaaratayuvata! kadalaraa navayuva bhaarata vidhaayakaa bhaaratayuvata! kadalaraa mahaatmaagaaMdheeki jai javaharlaal^ nehrooku jai sardaal^ paTaelku jai gaaMdhi javaharu paTaelajaadu mahaarathulu mana naetaluraa mahaarathulu mana naetaluraa gaaMdhi javaharu paTaelajaadu mahaarathulu mana naetaluraa bhaaratayuvata! kadalaraa vijaateeya paripaalana chellani bajaayiMcharaa DhaMkaa vijaateeya paripaalana chellani bajaayiMcharaa DhaMkaa bhaaratayuvata! kadalaraa aaMdhrakaesariki jai DhilleelO laal^ khillaa paina egaravaeyi nee jeMDaa aa... aa... aa... DhilleelO laal^ khillaa paina egaravaeyi nee jeMDaa egaravaeyi nee jeMDaa bhaaratayuvata! kadalaraa DaakTar^ paTTaabhiki jai aachaarya raMgaaki jai raajaajeeki jai hiMdu musliM sikku paarasee kraistavulaekagaLaana hiMdu musliM sikku paarasee kraistavulaekagaLaana manadee daeSaM manadaeSammani chaaTiMtamuraa daeSa daeSamula chaaTiMtamuraa daeSa daeSamula chaaTiMtamuraa chaaTiMtamuraa... bhaaratayuvata! kadalaraa navayuva bhaarata vidhaayakaa bhaaratayuvata! kadalaraa
ఓహో... ఓహో... భారతయువత! కదలరా భారతయువత! కదలరా నవయువ భారత విధాయకా భారతయువత! కదలరా మహాత్మాగాంధీకి జై జవహర్లాల్ నెహ్రూకు జై సర్దాల్ పటేల్‌కు జై గాంధి జవహరు పటేలజాదు మహారథులు మన నేతలురా మహారథులు మన నేతలురా గాంధి జవహరు పటేలజాదు మహారథులు మన నేతలురా భారతయువత! కదలరా విజాతీయ పరిపాలన చెల్లని బజాయించరా ఢంకా విజాతీయ పరిపాలన చెల్లని బజాయించరా ఢంకా భారతయువత! కదలరా ఆంధ్రకేసరికి జై ఢిల్లీలో లాల్ ఖిల్లా పైన ఎగరవేయి నీ జెండా ఆ... ఆ... ఆ... ఢిల్లీలో లాల్ ఖిల్లా పైన ఎగరవేయి నీ జెండా ఎగరవేయి నీ జెండా భారతయువత! కదలరా డాక్టర్ పట్టాభికి జై ఆచార్య రంగాకి జై రాజాజీకి జై హిందు ముస్లిం సిక్కు పారసీ క్రైస్తవులేకగళాన హిందు ముస్లిం సిక్కు పారసీ క్రైస్తవులేకగళాన మనదీ దేశం మనదేశమ్మని చాటింతమురా దేశ దేశముల చాటింతమురా దేశ దేశముల చాటింతమురా చాటింతమురా... భారతయువత! కదలరా నవయువ భారత విధాయకా భారతయువత! కదలరా
0 comments:
Post a Comment