Sunday, July 5, 2020

Malliswari » Parugulu tiyyali      మల్లీశ్వరి » పరుగులు తియ్యాలి

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Parugulu tiyyali / పరుగులు తియ్యాలి
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Bhanumathi / భానుమతి  ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Devulapalli Venkata Krishna Sastry / దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి  ,Singer : Bhanumathi Ramakrishna / భానుమతి రామకృష్ణ  ,  Ghantasala / ఘంటసాల  ,Song Category : Love & Romantic Songs

ataDu : parugulu tiyyAli gittalu urakalu vEyAli parugu
Ame : birabira caracara paruguna paruguna Uru cErAli mana Uru cErAli
hOru gAli kAru mabbulu hOru
musirElOgA mUgElOgA Uru cErAli mana Uru cErAli
galagala galagala kommula gajjelu
GaNaGaNa GaNaGaNa meLLO gaMTalu
iddaru : A A A A galagala
vAgulu dATi vaMkalu dATi
Uru cErAli mana Uru cErAli



ataDu : avigO avigO nallani mabbulu
guMpulu guMpulu
tellani koMgalu bArulu bArulu
avigO avigO avigO avigO nallani
Ame : paccanitOTalu viccinapUvulu
UgEtIgalu avigO^^avigO
kommala mOgE kOyila jaMTalu
Jammani mUgE tummeda guMpulu
avigO avigO
iddaru : avigO avigO
 
 
Click here to hear the song
అతడు : పరుగులు తియ్యాలి గిత్తలు ఉరకలు వేయాలి పరుగు
ఆమె : బిరబిర చరచర పరుగున పరుగున ఊరు చేరాలి మన ఊరు చేరాలి
హోరు గాలి కారు మబ్బులు హోరు
ముసిరేలోగా మూగేలోగా ఊరు చేరాలి మన ఊరు చేరాలి
గలగల గలగల కొమ్ముల గజ్జెలు
ఘణఘణ ఘణఘణ మెళ్ళో గంటలు
ఇద్దరు : ఆ ఆ ఆ ఆ గలగల
వాగులు దాటి వంకలు దాటి
ఊరు చేరాలి మన ఊరు చేరాలి



అతడు : అవిగో అవిగో నల్లని మబ్బులు
గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు
అవిగో అవిగో అవిగో అవిగో నల్లని
ఆమె : పచ్చనితోటలు విచ్చినపూవులు
ఊగేతీగలు అవిగోఅవిగో
కొమ్మల మోగే కోయిల జంటలు
ఝమ్మని మూగే తుమ్మెద గుంపులు
అవిగో అవిగో
ఇద్దరు : అవిగో అవిగో
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment