Monday, July 20, 2020

Malliswari (new) » Nuvvu Evvari      మల్లీశ్వరి (వెంకటేష్) » నువు ఎవ్వరి

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Nuvvu Evvari / నువు ఎవ్వరి

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Katrina Kaif / కత్రినా కైఫ్  ,Music Director : Koti / కోటి ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
nuvu evvari edalO puvvula  Rutuvai eppuDu vastAvO
ninu nammina jatalO navvulu cidimi eMduku pOtAvO
teliyadE evvarikI ....tEladE ennaTikI.....
aMdukE nI kadhakI .... aMtulEdeppaTikI....
tIrAlulEvE prEmA... nI dAriki
ca: || kalatalE kOvelai koluvayE vilayamA...
valapulO narakamE varamanE virahamA....
tApamE dIpamA..vEdanE vEdamA....
SApamE dIvenA nIkidE nyAyamA....
kannIru aBiShEkamA nirASa naivEdyamA
madilO maMTalE yAgamA....
praNayamA ......!!!                  ||nuvvu edalO||
ca: reppalE dATadE eppuDU Ekala....
niMginE tAkadE kaDalilO E ala..
nElapai nilavadE me^^RupulO milamila
kAMtilA kanabaDE .... BrAMti I vennela....
araNyAla mArgamA... asatyAla gamyamA....
nItO payanamE pApamA
praNayamA...                            || nuvvu edalO||
 
 
Click here to hear the song
నువు ఎవ్వరి ఎదలో పువ్వుల  ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో
తెలియదే ఎవ్వరికీ ....తేలదే ఎన్నటికీ.....
అందుకే నీ కధకీ .... అంతులేదెప్పటికీ....
తీరాలులేవే ప్రేమా... నీ దారికి
చ: || కలతలే కోవెలై కొలువయే విలయమా...
వలపులో నరకమే వరమనే విరహమా....
తాపమే దీపమా..వేదనే వేదమా....
శాపమే దీవెనా నీకిదే న్యాయమా....
కన్నీరు అభిషేకమా నిరాశ నైవేద్యమా
మదిలో మంటలే యాగమా....
ప్రణయమా ......!!!                  ||నువ్వు ఎదలో||
చ: రెప్పలే దాటదే ఎప్పుడూ ఏకల....
నింగినే తాకదే కడలిలో ఏ అల..
నేలపై నిలవదే మెఋపులో మిలమిల
కాంతిలా కనబడే .... భ్రాంతి ఈ వెన్నెల....
అరణ్యాల మార్గమా... అసత్యాల గమ్యమా....
నీతో పయనమే పాపమా
ప్రణయమా...                            || నువ్వు ఎదలో||
 
 

 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment