Song » Nuvventa andagattevainagaani / నువ్వెంత అందగత్తెవైనగాని
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ ,Actress :
Katrina Kaif / కత్రినా కైఫ్ ,Music Director :
Koti / కోటి ,Lyrics Writer :
Sirivennela / సిరి వెన్నెల ,Singer :
Chorus / బృంద గాయనీ గాయకులు -- ,
Karthik / కార్తీక్ ,Song Category : Others
nuvveMta aMdagattevainagAni aMta birusA.... tega veMTabaDutunnanaMTe nIku iMta alusA nEniMta kAnivANNi kAdugada kanne vayasA.... nI kaMTiki nEnoka cinna nalusA ninnE ....ninnE...nEnu kOrukunnadi ninnE.... nannE...nannE... oppukOka tappadiMka nannE.... ||nuvveMta|| ca: aunu aMTe ninu cUsukOnA maharANi tIrugA kAdu aMTe vadilEsi pOnu adi aMta tElikA lEnipOni naKarAlu cEstE mariyAda kAdugA iMtamaMci avakASamEdi pratisAri rAdugA tagani vADinA celI tagavu dEnikE marI manaku eMdukE ilA...allarI... ||nuvveMta|| ca: kannegAne uMTAvA ceppu E ceMta cEraka..... nannu miMci GanuDainavANNi cUpiMcalEvugA mIsamunna magavANNi ganaka aDigAnu sUTigA siggu aDDu paDutuMTe cinna saigaina cAlugA manaki rAsi unnadi... telusukOve annadi badulu kOrutunnadi .... nAmadi..... ||nuvveMta|| Click here to hear the song
నువ్వెంత అందగత్తెవైనగాని అంత బిరుసా.... తెగ వెంటబడుతున్ననంటె నీకు ఇంత అలుసా నేనింత కానివాణ్ణి కాదుగద కన్నె వయసా.... నీ కంటికి నేనొక చిన్న నలుసా నిన్నే ....నిన్నే...నేను కోరుకున్నది నిన్నే.... నన్నే...నన్నే... ఒప్పుకోక తప్పదింక నన్నే.... ||నువ్వెంత|| చ: ఔను అంటె నిను చూసుకోనా మహరాణి తీరుగా కాదు అంటె వదిలేసి పోను అది అంత తేలికా లేనిపోని నఖరాలు చేస్తే మరియాద కాదుగా ఇంతమంచి అవకాశమేది ప్రతిసారి రాదుగా తగని వాడినా చెలీ తగవు దేనికే మరీ మనకు ఎందుకే ఇలా...అల్లరీ... ||నువ్వెంత|| చ: కన్నెగానె ఉంటావా చెప్పు ఏ చెంత చేరక..... నన్ను మించి ఘనుడైనవాణ్ణి చూపించలేవుగా మీసమున్న మగవాణ్ణి గనక అడిగాను సూటిగా సిగ్గు అడ్డు పడుతుంటె చిన్న సైగైన చాలుగా మనకి రాసి ఉన్నది... తెలుసుకోవె అన్నది బదులు కోరుతున్నది .... నామది..... ||నువ్వెంత|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment