Monday, July 20, 2020

Malliswari (new) » Ne navvule vennelani      మల్లీశ్వరి (వెంకటేష్) » నీ నవ్వులే వెన్నెలని

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Ne navvule vennelani / నీ నవ్వులే వెన్నెలని

Song Details:Actor : Venkatesh / వెంకటేష్   ,Actress : Katrina Kaif / కత్రినా కైఫ్  ,Music Director : Koti / కోటి ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Kumar Sanu / కుమార్ సాను  ,  Sunitha / సునీత ,Song Category : Others
nI navvulE vennelani, mallelani harivillulani......
evarEvEvO aMTE ananI EM ceppanu EvvI cAlavani .....||nI navvulE||
ca|| baMgAraM velasipOdA nI sogasuni cUsi
maMdAraM murisipOdA nI sigalO pUsi
vEvEla puvvulanu pOgEsi,
niluvettuna pAlabommani cEsi
aNuvaNuvu veMDi vennela pUsi,
viritEnetOnE prANaMpOsi .....
A brahma ninnu maLLI maLLI cUsi
tannu tAnE meccukODA muccaTEsi
  ..............................
(ikkaDa nI navvulE vennelani, mallelani harivillulanI
anE vAkyAla TyUn vAdya saMgItaMgA vastuMdi)
evarEvEvO aMTE ananI
EM ceppanu EvI cAlavani:
ca: pagalaMtA veMTapaDinA cUDavu nAvaipu
rAtraMtA koMTe kalavai vadalavu kAssEpu
praticOTA nuvvE edurostAvu....
eTu veLlalEni vala vEstAvu
cirunavvutanI urivEstAvu...
nanneMdukiMta UristAvu
oppukOvEM nuvvu cEsiMdaMtA cEsi
tappu nAdaMTAvA nAnAniMdalEsi....             ||nI navvulE||
 
 

 
Click here to hear the song
నీ నవ్వులే వెన్నెలని, మల్లెలని హరివిల్లులని......
ఎవరేవేవో అంటే అననీ ఏం చెప్పను ఏవ్వీ చాలవని .....||నీ నవ్వులే||
చ|| బంగారం వెలసిపోదా నీ సొగసుని చూసి
మందారం మురిసిపోదా నీ సిగలో పూసి
వేవేల పువ్వులను పోగేసి,
నిలువెత్తున పాలబొమ్మని చేసి
అణువణువు వెండి వెన్నెల పూసి,
విరితేనెతోనే ప్రాణంపోసి .....
ఆ బ్రహ్మ నిన్ను మళ్ళీ మళ్ళీ చూసి
తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి
  ..............................
(ఇక్కడ నీ నవ్వులే వెన్నెలని, మల్లెలని హరివిల్లులనీ
అనే వాక్యాల ట్యూన్ వాద్య సంగీతంగా వస్తుంది)
ఎవరేవేవో అంటే అననీ
ఏం చెప్పను ఏవీ చాలవని:
చ: పగలంతా వెంటపడినా చూడవు నావైపు
రాత్రంతా కొంటె కలవై వదలవు కాస్సేపు
ప్రతిచోటా నువ్వే ఎదురొస్తావు....
ఎటు వెళ్లలేని వల వేస్తావు
చిరునవ్వుతనీ ఉరివేస్తావు...
నన్నెందుకింత ఊరిస్తావు
ఒప్పుకోవేం నువ్వు చేసిందంతా చేసి
తప్పు నాదంటావా నానానిందలేసి....             ||నీ నవ్వులే||
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment