Thursday, July 23, 2020

Malliswari (new) » Janma janmala      మల్లీశ్వరి (వెంకటేష్) » జన్మ జన్మల

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Janma janmala / జన్మ జన్మల

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Katrina Kaif / కత్రినా కైఫ్  ,Music Director : Koti / కోటి ,Lyrics Writer : Bhuvana Chandra / భువన చంద్ర  ,Singer : S p balu / యస్ పి బాలు ,  Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్  ,Song Category : Others
a: janma janmala varamI kalayika
paiTa koMguni vadalanu nEnika
pAlabuggala allari pillatO
SOBanaM...BalE vEDuka....
A: muMdarunnadi muddula paMDuga
tarumutunnadi kammani kOrika
kOrukunnadi istA rA ika...
nAyakA..oDE vEdika...
a: Omai DArliMg monAlisA
ekkiMde EdO niShA...
A: meccEsAnOy manOharA....
nacciMdi nI toMdara....                 ||janma  janma la||
A:modaTi cUputO muripiMci
mella mellagA tera diMci....
mAyamavvakE nanu kavviMcI
A: metta mettagA....muddicci
mattu mattugA nanu gicci
maMTa repakOy maimarapiMcI
A: haThAttugA varAlavAna
varShiMcene eDArilOna
SRutiMcanA suKAlavINA.... O priyatamA....
A: nannaDagAlA narOttamA....
nA sogasu nIdE sumA                   ||muMdarunnadI||
A: eMta viMta giligiMta
aNuvu aNuvunA pulakiMta
tanivi tIrcavA eMtO koMta
a: tEne pedavilOtoNikiMta
tIga naDumulO oNikiMta
taDimi cUDanA nI tanuvaMtA....
a: adEkadA vivAha baMdhaM
anukShaNaM adO sugaMdhaM
aMdiMcanA priyA yugAMtaM prEmAmRutaM...
a: O mai DArliMg monAlisA
ayyAnE nI bAnisa ....sa..sa...sa....        ||janma janma la||
 
 
Click here to hear the song
అ: జన్మ జన్మల వరమీ కలయిక
పైట కొంగుని వదలను నేనిక
పాలబుగ్గల అల్లరి పిల్లతో
శోభనం...భలే వేడుక....
ఆ: ముందరున్నది ముద్దుల పండుగ
తరుముతున్నది కమ్మని కోరిక
కోరుకున్నది ఇస్తా రా ఇక...
నాయకా..ఒడే వేదిక...
అ: ఓమై డార్లింగ్ మొనాలిసా
ఎక్కిందె ఏదో నిషా...
ఆ: మెచ్చేసానోయ్ మనోహరా....
నచ్చింది నీ తొందర....                 ||జన్మ  జన్మ ల||
ఆ:మొదటి చూపుతో మురిపించి
మెల్ల మెల్లగా తెర దించి....
మాయమవ్వకే నను కవ్వించీ
ఆ: మెత్త మెత్తగా....ముద్దిచ్చి
మత్తు మత్తుగా నను గిచ్చి
మంట రెపకోయ్ మైమరపించీ
ఆ: హఠాత్తుగా వరాలవాన
వర్షించెనె ఎడారిలోన
శృతించనా సుఖాలవీణా.... ఓ ప్రియతమా....
ఆ: నన్నడగాలా నరోత్తమా....
నా సొగసు నీదే సుమా                   ||ముందరున్నదీ||
ఆ: ఎంత వింత గిలిగింత
అణువు అణువునా పులకింత
తనివి తీర్చవా ఎంతో కొంత
అ: తేనె పెదవిలోతొణికింత
తీగ నడుములో ఒణికింత
తడిమి చూడనా నీ తనువంతా....
అ: అదేకదా వివాహ బంధం
అనుక్షణం అదో సుగంధం
అందించనా ప్రియా యుగాంతం ప్రేమామృతం...
అ: ఓ మై డార్లింగ్ మొనాలిసా
అయ్యానే నీ బానిస ....స..స...స....        ||జన్మ జన్మల||
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment