Sunday, July 19, 2020

Malliswari (new) » Cheli soku leta      మల్లీశ్వరి (వెంకటేష్) » చెలి సోకు లేత

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Cheli soku leta / చెలి సోకు లేత

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Katrina Kaif / కత్రినా కైఫ్  ,Music Director : Koti / కోటి ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,Song Category : Others
a: celi sOku lEta cigurAku
palukEmO kAsta karuku
A: kavi kALidAsunanukOku
valavEsi veMTapaDaku
a: ennALLe nIkU nAkU taguvulu
A:nI vallE kadA nAkI cikkulu 
a: kOpaMlO kUDA eMta nAjUku.....A:||kavi||
a: annAnaMTE annAnaMTAv
aMtEgAni AlOciMcav
nEnEkadA nIkuMDE dikku....!
A: nAkOsaM nuvu puTTAnaMTAv.....
nEnaMTE paDi castAnaMTAv....
nIkeMtaMTa  nApai hakku
a: immaMTE prANaM istA  nammaveMduku......?
pommaMTU duraM cEstAveMdukU......?
A: ceppiMdE maLLI maLLI ceppaku .....
nanniTlA nAnAhiMsapeTTi caMpaku..... A:||celi||
a: daggarakostE BaggaMTunnav....
pakkakupOtE BayapaDutunnav
iTTAgaitE eTTAgEmari....
A: ApaipaMTE I vaipaMTAv...
nE lepT aMTE nuvu raiT aMTAv....
nItO annI pEcIlEmari
a:A pAdaM kaMdelAgA paruguleMdukE
nI BAraM nAkE ivvakA....
A: mATalO maMtraM vEstU tiyyagA....
maikaMlO muMcEstAvu malla mallagA          A:||celi||
అ: చెలి సోకు లేత చిగురాకు
పలుకేమో కాస్త కరుకు
ఆ: కవి కాళిదాసుననుకోకు
వలవేసి వెంటపడకు
అ: ఎన్నాళ్ళె నీకూ నాకూ తగువులు
ఆ:నీ వల్లే కదా నాకీ చిక్కులు 
అ: కోపంలో కూడా ఎంత నాజూకు.....ఆ:||కవి||
అ: అన్నానంటే అన్నానంటావ్
అంతేగాని ఆలోచించవ్
నేనేకదా నీకుండే దిక్కు....!
ఆ: నాకోసం నువు పుట్టానంటావ్.....
నేనంటే పడి చస్తానంటావ్....
నీకెంతంట  నాపై హక్కు
అ: ఇమ్మంటే ప్రాణం ఇస్తా  నమ్మవెందుకు......?
పొమ్మంటూ దురం చేస్తావెందుకూ......?
ఆ: చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకు .....
నన్నిట్లా నానాహింసపెట్టి చంపకు..... ఆ:||చెలి||
అ: దగ్గరకొస్తే భగ్గంటున్నవ్....
పక్కకుపోతే భయపడుతున్నవ్
ఇట్టాగైతే ఎట్టాగేమరి....
ఆ: ఆపైపంటే ఈ వైపంటావ్...
నే లెప్ట్ అంటే నువు రైట్ అంటావ్....
నీతో అన్నీ పేచీలేమరి
అ:ఆ పాదం కందెలాగా పరుగులెందుకే
నీ భారం నాకే ఇవ్వకా....
ఆ: మాటలో మంత్రం వేస్తూ తియ్యగా....
మైకంలో ముంచేస్తావు మల్ల మల్లగా          ఆ:||చెలి||

0 comments:

Post a Comment