Monday, July 13, 2020

Malli malli idi rani roju » Marhaba      మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు » మర్హబా

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Marhaba / మర్హబా
Song Details:Actor : Sharvaanand / శర్వానంద్  , Nithya Meenan / నిత్య మీనన్ ,  Pavitra lokesh / పవిత్ర లోకేశ్ ,},{SongDetails:Music Director : Gopi Sundar / గోపి సుందర్ ,},{SongDetails:Lyrics Writer : Sahithi / సాహితి ,},{SongDetails:Singer : Chitra / చిత్ర  ,  D. Ishwarya / ఢి.ఐశ్వర్య ,  Gopi Sundar / గోపీ సుందర్ ,},{SongDetails:Song Category : Love & Romantic Songs
marhabaa... dae... marhabaa... ae... maeh^ phil^ hai rab^ kaa
vaMdae vaMdanamayya daeva vaataapi vighnadaeva
sauMdarya divyabhaava maa poojalaMdukOva
kailaasa daeva daeva karuNiMchu mahaadaeva
deeviMcha mammoo raava SaraNaMTimayya
vighna vinaayaka Sree Subhadaayaka
bhaarateeya praNava naadamidi  
ae bhaktiparulu mudamuna palikina
maanavataku prathama paMkti idi 
ae maunivarulu jagatiki telipina
praemae aMdaala sRshTi chitraM arudaina daeva SilpaM
baMgaaru dhoopa deepaM mahaneeya maMtra pushpaM
O annamayya geetaM aa tyaagaraaju tatvaM Sree raamadaasu charitaM
mana teluguvaari aagama saaramu yOga vichaaramu
prati goMtuna pallaviMchu svaramu varamae
pratoka eda layalalOna ravaLiMchu Srutulu okaTae
naa... naa. naa... naa. na aa... na aa...
aekamaina mamatala madhurimala j~naanamae vaedamae kaadaa
satyaM neelOni praema nityaM velalaeni pushpaguchChaM
aa praemae aaNimutyaM adi eMtO eMtO svachChaM
nijamaina praemakardhaM nee manasukaaka ardhaM
neekiMkaa kaadoo ardhaM adi ardhamaitae
praemae jagamani teliyunu nee madi
satyaM neelOni praema nityaM velalaeni pushpaguchChaM
aa praemae aaNimutyaM adi eMtO eMtO svachChaM
nijamaina praemakardhaM nee manasukaaka ardhaM
neekiMkaa kaadoo ardhaM adi ardhamaitae
praemae jagamani teliyunu nee madi
 
jiMdagi adoka gajibiji ardhamae kaadoo evariki
kanulakiMpaina kaLalivi na na kaadoo aMTuMdi kabhee kabhee
edanu egurajaeyu padanisalatO padamulu kalisaelaa 
karO sil^ silaa
Silanu karugadeeyu sarigamalatO 
ae maera dil^ jalaa
 
bhaarateeya praNava naadamidi
ae paramagurulu mudamuna palikina
jaati naDupu jeeva naaDi idi 
ae j~naana dhanulu jagatiki telipina
muddhugaarae yaSOdaa muMgiTi mutyamu veeDu
didda raani mahimala daevaki sutuDu
muddhugaarae yaSOdaa muMgiTi mutyamu veeDu
didda raani mahimala daevaki sutuDu
muddhugaarae yaSOdaa muMgiTi mutyamu veeDu
didda raani mahimala daevaki sutuDu
మర్హబా... దే... మర్హబా... ఏ... మేహ్ ఫిల్ హై రబ్ కా

వందే వందనమయ్య దేవ వాతాపి విఘ్నదేవ

సౌందర్య దివ్యభావ మా పూజలందుకోవ

కైలాస దేవ దేవ కరుణించు మహాదేవ

దీవించ మమ్మూ రావ శరణంటిమయ్య

విఘ్న వినాయక శ్రీ శుభదాయక

భారతీయ ప్రణవ నాదమిది   
ఏ భక్తిపరులు ముదమున పలికిన

మానవతకు ప్రథమ పంక్తి ఇది 
ఏ మౌనివరులు జగతికి తెలిపిన

ప్రేమే అందాల సృష్టి చిత్రం అరుదైన దేవ శిల్పం

బంగారు ధూప దీపం మహనీయ మంత్ర పుష్పం

ఓ అన్నమయ్య గీతం ఆ త్యాగరాజు తత్వం 
శ్రీ రామదాసు చరితం

మన తెలుగువారి ఆగమ సారము యోగ విచారము

ప్రతి గొంతున పల్లవించు స్వరము వరమే

ప్రతొక ఎద లయలలోన రవళించు శ్రుతులు ఒకటే

నా... నా. నా... నా. న ఆ... న ఆ...

ఏకమైన మమతల మధురిమల జ్ఞానమే వేదమే కాదా

సత్యం నీలోని ప్రేమ నిత్యం వెలలేని పుష్పగుచ్ఛం

ఆ ప్రేమే ఆణిముత్యం అది ఎంతో ఎంతో స్వచ్ఛం

నిజమైన ప్రేమకర్ధం నీ మనసుకాక అర్ధం

నీకింకా కాదూ అర్ధం అది అర్ధమైతే

ప్రేమే జగమని తెలియును నీ మది

సత్యం నీలోని ప్రేమ నిత్యం వెలలేని పుష్పగుచ్ఛం

ఆ ప్రేమే ఆణిముత్యం అది ఎంతో ఎంతో స్వచ్ఛం

నిజమైన ప్రేమకర్ధం నీ మనసుకాక అర్ధం

నీకింకా కాదూ అర్ధం అది అర్ధమైతే

ప్రేమే జగమని తెలియును నీ మది



జిందగి అదొక గజిబిజి అర్ధమే కాదూ ఎవరికి

కనులకింపైన కళలివి న న కాదూ అంటుంది కభీ కభీ

ఎదను ఎగురజేయు పదనిసలతో పదములు కలిసేలా కరో సిల్ సిలా

శిలను కరుగదీయు సరిగమలతో ఏ మేర దిల్ జలా



భారతీయ ప్రణవ నాదమిది 
ఏ పరమగురులు ముదమున పలికిన

జాతి నడుపు జీవ నాడి ఇది 
ఏ జ్ఞాన ధనులు జగతికి తెలిపిన

ముద్ధుగారే యశోదా ముంగిటి ముత్యము వీడు

దిద్ద రాని మహిమల దేవకి సుతుడు

ముద్ధుగారే యశోదా ముంగిటి ముత్యము వీడు

దిద్ద రాని మహిమల దేవకి సుతుడు

ముద్ధుగారే యశోదా ముంగిటి ముత్యము వీడు

దిద్ద రాని మహిమల దేవకి సుతుడు

0 comments:

Post a Comment