Monday, July 27, 2020

Malle Puvvu » Evariki Thelusu      మల్లె పువ్వు » ఎవరికి తెలుసు

July 27, 2020 Posted by Publisher , No comments

Song » Evariki Thelusu / ఎవరికి తెలుసు

Song Details:Actor : Shobhan Babu / శోభన్ బాబు  ,Actress : Jayasudha / జయసుధ ,  Lakshmi / లక్ష్మి ,Music Director : K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Meloncholic Songs
valapu kOyilalu paaDE vasaMtaM nI soMtaM
mallela maMTalu rEgina grIShmaM naa gItaM
punnami puvvai navvina vennela nI aMdaM
aa vennelatO citi ragiliMcina kannulu naa saMgItaM!!



evariki telusu citikina manasu citigaa ragulunani 
evariki telusu..



evariki telusu citikina manasu citigaa ragulunani 
aa citimaMTaka ciTapaTalE naalO palikE kavitalani



evariki telusu..



manasuku manasE karuvaitE.. maniShiki bratukE baruvaitE..
manasuku manasE karuvaitE.. maniShiki bratukE baruvaitE..



cIkaTi mUgina vaakiTa tODuga nIDai naa dari niluvadanI
cIkaTi mUgina vaakiTa tODuga nIDai naa dari niluvadanI



jagatiki hRudayaM lEdanI..I jagatiki hRudayaM lEdanI
naa janmaku udayaM lEnE lEdanI



A A AAA A A A A



evariki telusu..



evariki telusu citikina manasu citigaa ragulunani 
aa citimaMTaka ciTapaTalE naalO palikE kavitalani



guMDelu pagilE aavEdanalO..shRuti tappinadI jIvitaM
guMDelu pagilE aavEdanalO..shRuti tappinadI jIvitaM



nippulu cerigE naa gItaMlO niTTUrupulE saMgItaM
nippulu cerigE naa gItaMlO niTTUrupulE saMgItaM



prEmaku maraNaM lEdanI..naa prEmaku maraNaM lEdanI..
naa tOTaku mallika lEnE lEdanI



A A AAA A A A A






evariki telusu..



evariki telusu citikina manasu citigaa ragulunani 
aa citimaMTaka ciTapaTalE naalO palikE kavitalani



evariki telusu..U U U
 
 
Click here to hear the song
వలపు కోయిలలు పాడే వసంతం నీ సొంతం
మల్లెల మంటలు రేగిన గ్రీష్మం నా గీతం
పున్నమి పువ్వై నవ్విన వెన్నెల నీ అందం
ఆ వెన్నెలతో చితి రగిలించిన కన్నులు నా సంగీతం!!



ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని 
ఎవరికి తెలుసు..



ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని 
ఆ చితిమంటక చిటపటలే నాలో పలికే కవితలని



ఎవరికి తెలుసు..



మనసుకు మనసే కరువైతే.. మనిషికి బ్రతుకే బరువైతే..
మనసుకు మనసే కరువైతే.. మనిషికి బ్రతుకే బరువైతే..



చీకటి మూగిన వాకిట తోడుగ నీడై నా దరి నిలువదనీ
చీకటి మూగిన వాకిట తోడుగ నీడై నా దరి నిలువదనీ



జగతికి హృదయం లేదనీ..ఈ జగతికి హృదయం లేదనీ
నా జన్మకు ఉదయం లేనే లేదనీ



ఆ ఆ ఆఆఆ ఆ ఆ ఆ ఆ



ఎవరికి తెలుసు..



ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని 
ఆ చితిమంటక చిటపటలే నాలో పలికే కవితలని



గుండెలు పగిలే ఆవేదనలో..శృతి తప్పినదీ జీవితం
గుండెలు పగిలే ఆవేదనలో..శృతి తప్పినదీ జీవితం



నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం
నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం



ప్రేమకు మరణం లేదనీ..నా ప్రేమకు మరణం లేదనీ..
నా తోటకు మల్లిక లేనే లేదనీ



ఆ ఆ ఆఆఆ ఆ ఆ ఆ ఆ






ఎవరికి తెలుసు..



ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని 
ఆ చితిమంటక చిటపటలే నాలో పలికే కవితలని



ఎవరికి తెలుసు..ఊ ఊ ఊ
 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment