Song » Chinnamaata / చిన్నమాట
Song Details:Actor :
Shobhan Babu / శోభన్ బాబు ,Actress :
Jayasudha / జయసుధ ,
Lakshmi / లక్ష్మి ,Music Director :
K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
cinnamATa... oka cinnamATa cinnamATa... oka cinnamATa (2) saMdegAli vIci sannajAji pUci jaladariMcE callanivELa cinnamATa rAka rAka nIvu rAga valapu EruvAka nAveMTa nIvu nI jaMTa nEnu rAvAli mA iMTi dAkA nuvvu vastE navvulistA puvvulistE pUja cEstA vastE maLLI vastE manasistE cAlu mATa mATa cinnamATa kannu kannu ninnu nannu kalipi vennelAye nI vAlucUpE nIlAla merupai viritEnelE velluvAye aMdamaMtA Arabosi mallepUla pAnupEsi vastE tODu vastE nIDanistE cAlu mATa mATa cinnamATa Click here to hear the song
చిన్నమాట... ఒక చిన్నమాట చిన్నమాట... ఒక చిన్నమాట (2) సందెగాలి వీచి సన్నజాజి పూచి జలదరించే చల్లనివేళ చిన్నమాట రాక రాక నీవు రాగ వలపు ఏరువాక నావెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా నువ్వు వస్తే నవ్వులిస్తా పువ్వులిస్తే పూజ చేస్తా వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు మాట మాట చిన్నమాట కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయె నీ వాలుచూపే నీలాల మెరుపై విరితేనెలే వెల్లువాయె అందమంతా ఆరబొసి మల్లెపూల పానుపేసి వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు మాట మాట చిన్నమాట ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment