Monday, July 13, 2020

Mallanna » Alaegraa Alaegraa      మల్లన్న » అలేగ్రా అలేగ్రా

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Alaegraa Alaegraa / అలేగ్రా అలేగ్రా
Song Details:Actor : Vikram / విక్రమ్ , Shreya / శ్రేయ ,},{SongDetails:Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,},{SongDetails:Lyrics Writer : Sahithi / సాహితి ,},{SongDetails:Singer : Rita / రీటా  ,},{SongDetails:Song Category : Others
pallavi :

Come on everybody its time to roll

let is welcome the indian girl

alaegraa alaegraaalaegraaale ale aegraa

alaegraaalaegraaalaegraaale ale

alaegraa alaegraa alaegraa ale ale aegraa

alaegraa alaegraa alaegraa ale ale



charaNaM : 1

iMDiyaa pillae iMgO iTaalee kaLlae sviMgO

naenu O merupula maaMgO paruvaMlO phlemiMgO

maenulO maagneT^ poMgO maaTalO chaakleT^ bhaMgO

naenoka kareMTu riMgO taakitae tala tirigiMgO

reD^ vain^ baaTil^ nae kaaSmeer^ aapil^ nae gOlDen^ aeMjel^ naenae

alaegraa alaegraa alaegraa ale ale aegraa

alaegraa alaegraa alaegraa ale ale



charaNaM : 2

aaDadaaM TaaMgO TaaMgO adaranee kaaMgO bhaMgO

jeevitaM shaarTO laaMgO tippaeddaaM sTeeriMgO

alaegraa alaegraa alaegraa ale ale aegraa

paaDadaaM saaMgO saaMgO tODugaa siMgO siMgO

aDugulae raiTO raaMgO naDichaestae thrilliMgO

alaegraa alaegraa alaegraa ale ale aegraa

spaesae daaTaesae spaisee Daansaestaeskaisae sTepsaeyavaa

alaegraa alaegraa alaegraa ale ale aegraa

alaegraa alaegraa alaegraa ale ale



charaNaM : 3

aaSalae okaTO reMDO haddulae uMDavu leMDO

ee kaLLu reMDoo viMDO moosaeTaMduku phreMDO

merupulO beMDuMdaMDO nelavaMka vaMkaradaMDO

annODu pichchaDaMDO aMdaannae chooDaMDO

ninnae daaTiMdi raepae chooDaMdi naeDae neekuMdiraa

alaegraa alaegraa alaegraa ale ale aegraa

alaegraa alaegraa alaegraa ale ale
పల్లవి :

Come on everybody its time to roll

let is welcome the indian girl

అలేగ్రా అలేగ్రా అలేగ్రాఅలె అలె ఏగ్రా

అలేగ్రాఅలేగ్రాఅలేగ్రాఅలె అలె

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె

చరణం : 1

ఇండియా పిల్లే ఇంగో ఇటాలీ కళ్లే స్వింగో

నేను ఓ మెరుపుల మాంగో పరువంలో ఫ్లెమింగో

మేనులో మాగ్నెట్ పొంగో మాటలో చాక్‌లెట్ భంగో

నేనొక కరెంటు రింగో తాకితే తల తిరిగింగో

రెడ్ వైన్ బాటిల్ నే కాశ్మీర్ ఆపిల్ నే గోల్డెన్ ఏంజెల్ నేనే

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె



చరణం : 2

ఆడదాం టాంగో టాంగో అదరనీ కాంగో భంగో

జీవితం షార్టో లాంగో తిప్పేద్దాం స్టీరింగో

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా

పాడదాం సాంగో సాంగో తోడుగా సింగో సింగో

అడుగులే రైటో రాంగో నడిచేస్తే థ్రిల్లింగో

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా

స్పేసే దాటేసే స్పైసీ డాన్సేస్తేస్కైసే స్టెప్సేయవా

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె



చరణం : 3

ఆశలే ఒకటో రెండో హద్దులే ఉండవు లెండో

ఈ కళ్ళు రెండూ విండో మూసేటందుకు ఫ్రెండో

మెరుపులో బెండుందండో నెలవంక వంకరదండో

అన్నోడు పిచ్చడండో అందాన్నే చూడండో

నిన్నే దాటింది రేపే చూడంది నేడే నీకుందిరా

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె

0 comments:

Post a Comment