Song » Neelapoori Gajula / నీలపూరి గాజుల
Song Details:Actor :
Srikanth / శ్రీకాంత్ ,Actress :
Bhavana / భావన ,Music Director :
Vijay Antony / విజయ్ ఆంథోనీ ,Lyrics Writer :
Sirivennela / సిరి వెన్నెల ,Singer :
Kasarla Shyam / కాసర్ల శ్యామ్ ,Song Category : Devotional Songs
nIlapUri gaajula O nIla vENi nilusuMTE kRuShNavENi nuvvu laMgaa vONi vEsukoni naDustu uMTE niluvalEnE baalaamaNi naDumu cUstE kaMdirIga naDakacUstE haMsanaDaka ninnu cUDalEnE baalikaa nI kaLLu jUsI nI paLlu jUsI kaligenamma EdO kOrika nIlapUri gaajula O nIla vENi nilusuMTE kRuShNavENi nuvvu laMgaa vONi vEsukoni naDustu uMTE niluvalEnE baalaamaNi naDumu cUstE kaMdirIga naDakacUstE haMsanaDaka ninnu cUDalEnE baalikaa nI kaLLu jUsI nI paLlu jUsI kaligenamma EdO kOrika nalla nallaani nI kurulu duvvi tella tellaani mallelu turimi cEmaMti pUlu peTTukOni nI peyyaMta seMTu pUsukOni oLlaMta tippukuMTU vayyaaraMgaa pOtu uMTE niluvadaayE naa praaNamE nIlapUri gaajula O nIla vENi nilusuMTE kRuShNavENi nuvvu laMgaa vONi vEsukoni naDustu uMTE niluvalEnE baalaamaNi naDumu cUstE kaMdirIga naDakacUstE haMsanaDaka ninnu cUDalEnE baalikaa nI kaLLu jUsI nI paLlu jUsI kaligenamma EdO kOrika nI cUpullO uMdi mattu sUdi naa guMDellO guccukunnaadi nI maaTallO tupaaki tUTa abba jaaripOyenamma nI paiTa nI koMgu caaTu aMdaalu cUsi nEnu aagamaiti okkasaari tirigi cUDavE nIlapUri gaajula O nIla vENi nilusuMTE kRuShNavENi nuvvu laMgaa vONi vEsukoni naDustu uMTE niluvalEnE baalaamaNi naDumu cUstE kaMdirIga naDakacUstE haMsanaDaka ninnu cUDalEnE baalikaa nI kaLLu jUsI nI paLlu jUsI kaligenamma EdO kOrika Click here to hear the song
నీలపూరి గాజుల ఓ నీల వేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి నడుము చూస్తే కందిరీగ నడకచూస్తే హంసనడక నిన్ను చూడలేనే బాలికా నీ కళ్ళు జూసీ నీ పళ్లు జూసీ కలిగెనమ్మ ఏదో కోరిక నీలపూరి గాజుల ఓ నీల వేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి నడుము చూస్తే కందిరీగ నడకచూస్తే హంసనడక నిన్ను చూడలేనే బాలికా నీ కళ్ళు జూసీ నీ పళ్లు జూసీ కలిగెనమ్మ ఏదో కోరిక నల్ల నల్లాని నీ కురులు దువ్వి తెల్ల తెల్లాని మల్లెలు తురిమి చేమంతి పూలు పెట్టుకోని నీ పెయ్యంత సెంటు పూసుకోని ఒళ్లంత తిప్పుకుంటూ వయ్యారంగా పోతు ఉంటే నిలువదాయే నా ప్రాణమే నీలపూరి గాజుల ఓ నీల వేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి నడుము చూస్తే కందిరీగ నడకచూస్తే హంసనడక నిన్ను చూడలేనే బాలికా నీ కళ్ళు జూసీ నీ పళ్లు జూసీ కలిగెనమ్మ ఏదో కోరిక నీ చూపుల్లో ఉంది మత్తు సూది నా గుండెల్లో గుచ్చుకున్నాది నీ మాటల్లో తుపాకి తూట అబ్బ జారిపోయెనమ్మ నీ పైట నీ కొంగు చాటు అందాలు చూసి నేను ఆగమైతి ఒక్కసారి తిరిగి చూడవే నీలపూరి గాజుల ఓ నీల వేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి నడుము చూస్తే కందిరీగ నడకచూస్తే హంసనడక నిన్ను చూడలేనే బాలికా నీ కళ్ళు జూసీ నీ పళ్లు జూసీ కలిగెనమ్మ ఏదో కోరిక ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment