Saturday, July 18, 2020

Maharshi _Maheshbabu » Phir shuroo      మహర్షి » ఫిర్ షురూ

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Phir shuroo / ఫిర్ షురూ

Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : N/A / వర్తించదు ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sree Mani / శ్రీ మణి ,Singer : Benni Dayaal / బెన్నీ దయాల్ ,Song Category : Inspiring & Motivational Songs
egasi paDE keraTAnnE 
ApEnA evaDainA 
merisi paDE piDugulanE
ApEnA evaDainA 
cadaraMgaMlO cANukyuDikE OTami uMdA 
EnADainA 
eduraDugEsE AlOcanakE venakaDuguMdA 
ennaTikainA 
suDigAlini kOsi dArini tIsi dUkE bANaMlA 
Pir ShurU 
cal gurU         //Pir ShurU //



caraNaM 1 



velugakkaDa lEdani ceppE 
mATErA cIkaTi aMTE 
niSi annadi lEnE lEdE 
ArATaM tODai uMTE 
porATaM mari nI veMTE 
OTamikE cOTE lEdE 
cinukula naDumuna taDavaka sAgE 
arjuna vEgaM kShaNamAgEnA 
nilabaDi pOrE nilakaDa tIrE gelupani cATElA 
Pir ShurU 
cal gurU         //Pir ShurU //



caraNaM -2 
 
miNuguru purugulu aNuvaMtainA 
aDavini saitaM veligiMcey vA 
cali cImalu ciru ciguraMtainA 
bala sarpamunE gelicey vA 
cukkalu rENuvulaMtE unnA 
niMgina raMgulu poMgiMcey vA 
rekkalu iMtE pisaraMtainA 
dikkulanE SASiMcey vA 
kommala cATuna kOyila pATE 
vEkuva bATaku pilupE kAdA 
nI piDikili lOni alikiDi 
jagatiki melakuva pAThaM lA 
Pir ShurU 
cal gurU       //Pir ShurU //



www.youtube.com/watch
ఎగసి పడే కెరటాన్నే 
ఆపేనా ఎవడైనా 
మెరిసి పడే పిడుగులనే
ఆపేనా ఎవడైనా 
చదరంగంలో చాణుక్యుడికే ఓటమి ఉందా 
ఏనాడైనా 
ఎదురడుగేసే ఆలోచనకే వెనకడుగుందా 
ఎన్నటికైనా 
సుడిగాలిని కోసి దారిని తీసి దూకే బాణంలా 
ఫిర్ షురూ 
చల్ గురూ         //ఫిర్ షురూ //



చరణం 1 



వెలుగక్కడ లేదని చెప్పే 
మాటేరా చీకటి అంటే 
నిశి అన్నది లేనే లేదే 
ఆరాటం తోడై ఉంటే 
పొరాటం మరి నీ వెంటే 
ఓటమికే చోటే లేదే 
చినుకుల నడుమున తడవక సాగే 
అర్జున వేగం క్షణమాగేనా 
నిలబడి పోరే నిలకడ తీరే గెలుపని చాటేలా 
ఫిర్ షురూ 
చల్ గురూ         //ఫిర్ షురూ //



చరణం -2 
మిణుగురు పురుగులు అణువంతైనా 
అడవిని సైతం వెలిగించెయ్ వా 
చలి చీమలు చిరు చిగురంతైనా 
బల సర్పమునే గెలిచెయ్ వా 
చుక్కలు రేణువులంతే ఉన్నా 
నింగిన రంగులు పొంగించెయ్ వా 
రెక్కలు ఇంతే పిసరంతైనా 
దిక్కులనే శాశించెయ్ వా 
కొమ్మల చాటున కోయిల పాటే 
వేకువ బాటకు పిలుపే కాదా 
నీ పిడికిలి లోని అలికిడి 
జగతికి మెలకువ పాఠం లా 
ఫిర్ షురూ 
చల్ గురూ       //ఫిర్ షురూ //
 
www.youtube.com/watch

0 comments:

Post a Comment