Saturday, July 18, 2020

Maharshi _Maheshbabu » Palapittalo Valapu      మహర్షి » పాలపిట్టలో వలపు

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Palapittalo Valapu / పాలపిట్టలో వలపు

Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Pooja Hegde / పూజా హెగ్డే  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sree Mani / శ్రీ మణి ,Singer : M.M.Manisi / ఎమ్.ఎమ్. మానిసి ,  Rahul Silpigunj / రాహుల్ శిల్పిగంజ్ ,Song Category : Love & Romantic Songs
F
 
EvO gusa gusalE nAlO 
valEsE viDisI valapE virisE edalO
 
M 
pAlapiTTalO valapu nI paiTameTTupai vAliMdE 
pUla buTTalO merupu nI kaTTu boTTulO dUriMdE 
tEnepaTTulA nI pilupE nanu kaTTi paDEsiMdE 



pillA nA guMDelOna illE kaTTEsinAvE 
kaLLApu jalli raMgu muggE peTTEsinAvE 



F 



koDavalaMculO  merupu 
nI curuku cUpulO cEriMdE 
gaDapakaddina pasupu nI 
cilipi muddulA tAkiMdE 
malupu tirigi nA manasiTTA 
nI vaipuki maLLiMdE 



pillODA guMDelOna illE kaTTEsinAvE 
innALla siggulannI eLLA goTTEsinAvE 
 
M 
villulAMTi nI oLLu 
visurutuMTE bANAlu 
gaDDi parakapai aggi pullalA 
BaggumannavE nA kaLLu 



F 
nI mATalOni rOjAlu 
guccutuMTE mari muLLu 
nippu peTTina tEne paTTulA 
nidra paTTadE rAtruLLu 



M 
nI naDumu cUstE malle tIga 
nA manasu dAninallE tUnIga 



F 
mella mellagA callinAvugA
kotta kalalu bAgA



M 
pillA nA guMDelOna illE kaTTEsinAvE 
kaLLApu jalli raMgu muggE peTTEsinAvE 



pAlapiTTalO valapu nI paiTameTTupai vAliMdE 
pUla buTTalO merupu nI kaTTu boTTulO dUriMdE 
tEnepaTTu lA nI pilupE nanu kaTTi paDEsiMdE 
F 
pillODA guMDelOna illE kaTTEsinAvE 
innALla siggulannI eLLA goTTEsinAvE 



www.youtube.com/watch
F 
ఏవో గుస గుసలే నాలో 
వలేసే విడిసీ వలపే విరిసే ఎదలో
 
M 
పాలపిట్టలో వలపు నీ పైటమెట్టుపై వాలిందే 
పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే 
తేనెపట్టులా నీ పిలుపే నను కట్టి పడేసిందే 



పిల్లా నా గుండెలోన ఇల్లే కట్టేసినావే 
కళ్ళాపు జల్లి రంగు ముగ్గే పెట్టేసినావే 



F 



కొడవలంచులో  మెరుపు 
నీ చురుకు చూపులో చేరిందే 
గడపకద్దిన పసుపు నీ 
చిలిపి ముద్దులా తాకిందే 
మలుపు తిరిగి నా మనసిట్టా 
నీ వైపుకి మళ్ళిందే 



పిల్లోడా గుండెలోన ఇల్లే కట్టేసినావే 
ఇన్నాళ్ల సిగ్గులన్నీ ఎళ్ళా గొట్టేసినావే 
 
M 
విల్లులాంటి నీ ఒళ్ళు 
విసురుతుంటే బాణాలు 
గడ్డి పరకపై అగ్గి పుల్లలా 
భగ్గుమన్నవే నా కళ్ళు 
F 
నీ మాటలోని రోజాలు 
గుచ్చుతుంటే మరి ముళ్ళు 
నిప్పు పెట్టిన తేనె పట్టులా 
నిద్ర పట్టదే రాత్రుళ్ళు 
M 
నీ నడుము చూస్తే మల్లె తీగ 
నా మనసు దానినల్లే తూనీగ 
F 
మెల్ల మెల్లగా చల్లినావుగా
కొత్త కలలు బాగా
M 
పిల్లా నా గుండెలోన ఇల్లే కట్టేసినావే 
కళ్ళాపు జల్లి రంగు ముగ్గే పెట్టేసినావే 



పాలపిట్టలో వలపు నీ పైటమెట్టుపై వాలిందే 
పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే 
తేనెపట్టు లా నీ పిలుపే నను కట్టి పడేసిందే 
 F
పిల్లోడా గుండెలోన ఇల్లే కట్టేసినావే 
ఇన్నాళ్ల సిగ్గులన్నీ ఎళ్ళా గొట్టేసినావే 
www.youtube.com/watch

0 comments:

Post a Comment