Saturday, July 18, 2020

Maharshi _Maheshbabu » Padara Padara Padara      మహర్షి » పదరా పదరా పదరా

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Padara Padara Padara / పదరా పదరా పదరా

Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : N/A / వర్తించదు ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sree Mani / శ్రీ మణి ,Singer : Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,Song Category : Inspiring & Motivational Songs
sAAkIBaLLumaMTU niMgi oLLu virigenu 
gaDDi parakatOna
eDAri kaLLu terucukunna vELana 
cinukupUla vAna 
samudrameMta dAhamEste  vetikenu 
UTa bAvinE 
Sirassu vaMci SiKaramaMcu muddiDE 
maTTinElanEpallavi 
 
padarA padarA padarA 
nI aDuguki padunu peTTi padarA 
I aDavini cadunu ceyyi mari 
vetukutunna siri 
dorukutuMdi kadarA 
padarA padarA padarA I puDamini aDigi cUDu padarA 
I gelupanu malupu ekkaDanu praSnalanniTiki samAdhAnamidirA 
O ....
nI katha idirA nI modalidirA 
I pathamuna modaTaDugey  rA 
nI taramidirA anitaramidirA 
ani cATey rA 
padarA padarA padarA 
nI aDuguki padunu peTTi padarA 
I aDavini cadunu ceyyi mari 
vetukutunna siri 
dorukutuMdi kadarA 
padarA padarA padarA I puDamini aDigi cUDu padarA 
I gelupanu malupu ekkaDanu praSnalanniTiki samAdhAnamidirA 
O ... BaLLumaMTU niMgi oLLu virigenu 
gaDDi parakatOna
eDAri kaLLu terucukunna vELana 
cinukupUla vAna 
samudrameMta dAhamEste  vetikenu 
UTa bAvinE 
Sirassu vaMci SiKaramaMcu muddiDE 
maTTinElanEcharaNaM kadilE I kAlaM tana ragilE vEdanaki 
badulallE visirina ASala bANaM nuvvErA pagilE ila hRudayaM tana edalO rOdanaki 
varamallE dorikina AKari sAyaM nuvvErA.. kanu reppalalO taDi eMdukani 
tananaDigE vADE lEka 
vilapiMcETi I BUmi oDi ciguriMcElA padarA padarA padarA I halamunu Bujamuketti padarA 
I nElanu edaku hattukuni 
molakalettamani pilupunicci padarA padarA padarA padarA 
I veluganu palugu diMci padarA 
paguLlatO paniki rAnidanu bratuku BUmulika 
metukuliccu kadarA


E .... hE ....
nIlO I calanaM mari kAdA saMcalanaM 
cinukallE modalai uppena kAdA I kathanaM 
nIlO I jaDiki celarEgE alajaDiki 
gelupallE modalai caritaga mArE nI payanaM nI ASayamE tama ASa ani 
tama kOsamani teliSAka 
nuvvu lakShyamani tama rakShavani ninadiMcElA padarA padarA padarA 
nI gatamuku kotta jananamidirA 
nI ettuku tagina lOtu idi 
toli punAdi gadi talupu terici padarA padarA padarA padarA 
pratokkari kathavu nuvvu katharA 
nI oravaDi Bavita kalala oDi 
bratuku sAdhyapaDu sAgubaDiki baDirAmugiMputanani tAnu telusukunna halamuku 
polamutO prayANaM 
tanalOni RuShini velikitIyu 
maniShiki lEdu E pramANaM 
uShassu eMta Upiricci 
peMcina kAMticukkavO 
tarAla veliti vetiki tIrca vaccina 
velugu rEKavO .... youtu.be/di7xdyhcboc
సాకీ
భళ్ళుమంటూ నింగి ఒళ్ళు విరిగెను 
గడ్డి పరకతోన
ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన 
చినుకుపూల వాన 
సముద్రమెంత దాహమేస్తె  వెతికెను 
ఊట బావినే 
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడే 
మట్టినేలనే
పల్లవి 
పదరా పదరా పదరా 
నీ అడుగుకి పదును పెట్టి పదరా 
ఈ అడవిని చదును చెయ్యి మరి 
వెతుకుతున్న సిరి 
దొరుకుతుంది కదరా 
పదరా పదరా పదరా ఈ పుడమిని అడిగి చూడు పదరా 
ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా 
ఓ ....
నీ కథ ఇదిరా నీ మొదలిదిరా 
ఈ పథమున మొదటడుగెయ్  రా 
నీ తరమిదిరా అనితరమిదిరా 
అని చాటెయ్ రా 
పదరా పదరా పదరా 
నీ అడుగుకి పదును పెట్టి పదరా 
ఈ అడవిని చదును చెయ్యి మరి 
వెతుకుతున్న సిరి 
దొరుకుతుంది కదరా 
పదరా పదరా పదరా ఈ పుడమిని అడిగి చూడు పదరా 
ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా 
ఓ ... భళ్ళుమంటూ నింగి ఒళ్ళు విరిగెను 
గడ్డి పరకతోన
ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన 
చినుకుపూల వాన 
సముద్రమెంత దాహమేస్తె  వెతికెను 
ఊట బావినే 
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడే 
మట్టినేలనేచరణం 
కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి 
బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా పగిలే ఇల హృదయం తన ఎదలో రోదనకి 
వరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా.. కను రెప్పలలో తడి ఎందుకని 
తననడిగే వాడే లేక 
విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా పదరా పదరా పదరా ఈ హలమును భుజముకెత్తి పదరా 
ఈ నేలను ఎదకు హత్తుకుని 
మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదరా పదరా పదరా 
ఈ వెలుగను పలుగు దించి పదరా 
పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక 
మెతుకులిచ్చు కదరా


ఏ .... హే ....
నీలో ఈ చలనం మరి కాదా సంచలనం 
చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం 
నీలో ఈ జడికి చెలరేగే అలజడికి 
గెలుపల్లే మొదలై చరితగ మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని 
తమ కోసమని తెలిశాక 
నువ్వు లక్ష్యమని తమ రక్షవని నినదించేలా పదరా పదరా పదరా 
నీ గతముకు కొత్త జననమిదిరా 
నీ ఎత్తుకు తగిన లోతు ఇది 
తొలి పునాది గది తలుపు తెరిచి పదరా పదరా పదరా పదరా 
ప్రతొక్కరి కథవు నువ్వు కథరా 
నీ ఒరవడి భవిత కలల ఒడి 
బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరాముగింపుతనని తాను తెలుసుకున్న హలముకు 
పొలముతో ప్రయాణం 
తనలోని ఋషిని వెలికితీయు 
మనిషికి లేదు ఏ ప్రమాణం 
ఉషస్సు ఎంత ఊపిరిచ్చి 
పెంచిన కాంతిచుక్కవో 
తరాల వెలితి వెతికి తీర్చ వచ్చిన 
వెలుగు రేఖవో ....
 
youtu.be/di7xdyhcboc

0 comments:

Post a Comment